ఒకే కుటుంబం
ప్రముఖ సినిమానటుడు నాగభూషణం ఈ సినిమా నిర్మాత. ఈ సినిమాకు తమిళచిత్రం ‘పాపమణిప్పు’ ఆధారం. ఇదే చిత్రం మొదట పాప పరిహారం పేరుతో తెలుగులో డబ్బింగు చేశారు. అందులో ఎం.ఆర్.రాధాకి నాగభూషణమే డబ్బింగ్ చెప్పాడు. అదే చిత్రాన్ని మళ్ళీ ఎన్.టి.ఆర్, కాంతారావులతో తిరిగి నిర్మించాడు.
| ఒకే కుటుంబం (1970 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | ఎ. భీమ్‌సింగ్ |
| తారాగణం | నందమూరి తారక రామారావు, లక్ష్మి, కాంతారావు, రాజశ్రీ, అంజలీదేవి, నాగయ్య |
| సంగీతం | ఎస్.పి. కోదండపాణి |
| నేపథ్య గానం | ఘంటసాల, పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం |
| నిర్మాణ సంస్థ | రవి ఆర్ట్ ధియేటర్స్ |
| భాష | తెలుగు |
నటనా శైలి[మార్చు | మూలపాఠ్యాన్ని సవరించు]
పాటలు
- . అందరికి ఒక్కడే దేవుడు కొందరికి రహీము కొందరికి - ఘంటసాల బృందం
- ఔనే తానే నన్నేనే నిజమేనే అంతా కథలే - సుశీల
- కావాలి తోడు కావాలి ఒంటరిదైన రామచిలకుక జంట కావాలి -సుశీల, ఎస్.పి. బాలు
- నవ్వలేక ఏడ్చాను ఏడ్వలేక నవ్వేను నవ్వు ఏడుపు రెండిటి నడుమ - ఘంటసాల
- మంచిని మరచి వంచన నేర్చి నరుడే ఈనాడు వానరుడైనాడు -ఘంటసాల
- శిల్పాలు శిథిలమైనా .. మంచిని మరచి వంచన నేర్చి నరుడే -ఘంటసాల
వనరులు
- ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు) - సంకలనంలో సహకరించినవారు: చల్లా సుబ్బారాయుడు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
