ఐ.పోలవరం
ఐ.పోలవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 533220.
| ఐ.పోలవరం | |
| — మండలం — | |
![]() తూర్పు గోదావరి జిల్లా పటములో ఐ.పోలవరం మండలం యొక్క స్థానము |
|
![]() ఐ.పోలవరం |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.644087°N 82.240677°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | తూర్పు గోదావరి |
| మండల కేంద్రము | ఐ.పోలవరం |
| గ్రామాలు | 11 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 67,434 |
| - పురుషులు | 33,977 |
| - స్త్రీలు | 33,457 |
| అక్షరాస్యత (2011) | |
| - మొత్తం | 62.23% |
| - పురుషులు | 66.88% |
| - స్త్రీలు | 57.54% |
| పిన్ కోడ్ | 533220 |
దేవాలయములు
1.వినాయకుని ఆలయం 2.సాయిబాబా ఆలయం 3.కేశవస్వామి ఆలయం 4.సుబ్రమన్యేశ్వర ఆలయం 5.రామాలయం 6.దుర్గ గుడి 7.సత్తిమ్మ గుడి
మండలంలోని గ్రామాలు
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 67,434 - పురుషులు 33,977 - స్త్రీలు 33,457
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

