ఏలూరు లోకసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.
| ఏలూరు | |
|---|---|
| పార్లమెంట్ నియోజకవర్గం | |
| (భారత పార్లమెంటు కు చెందినది) | |
| జిల్లా | పశ్చిమ గోదావరి |
| ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
| ముఖ్యమైన పట్టణాలు | ఏలూరు |
| నియోజకవర్గ విషయాలు | |
| ఏర్పడిన సంవత్సరం | 1952 |
| ప్రస్తుత పార్టీ | తెలుగు దేశం పార్టీ |
| సభ్యులు | 1 |
| దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య | 7 |
| ప్రస్తుత సభ్యులు | మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) |
| మొదటి సభ్యులు | కొండ్రు సుబ్బారావు |
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
- ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం
- దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం
- ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం
- పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
- చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం
- కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం
ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
లోక్ సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ మొదటి 1952-57 కొండ్రు సుబ్బారావు
బయ్యా సూర్యనారాయణమూర్తిభారతీయ కమ్యూనిస్టు పార్టీ రెండవ 1957-62 మోతే వేదకుమారి భారత జాతీయ కాంగ్రెసు మూడవ 1962-67 వి. విమల దేవి భారతీయ కమ్యూనిస్టు పార్టీ నాల్గవ 1967-71 కొమ్మారెడ్డి సూర్యనారాయణ భారత జాతీయ కాంగ్రెసు ఐదవ 1971-77 కొమ్మారెడ్డి సూర్యనారాయణ భారత జాతీయ కాంగ్రెసు ఆరవ 1977-80 కొమ్మారెడ్డి సూర్యనారాయణ భారత జాతీయ కాంగ్రెసు ఏడవ 1980-84 చిట్టూరి సుబ్బారావుచౌదరి భారత జాతీయ కాంగ్రెసు ఎనిమిదవ 1984-89 బోళ్ళ బుల్లిరామయ్య తెలుగు దేశం పార్టీ తొమ్మిదవ 1989-91 ఘట్టమనేని కృష్ణ భారత జాతీయ కాంగ్రెసు పదవ 1991-96 బోళ్ళ బుల్లిరామయ్య తెలుగు దేశం పార్టీ పదకొండవ 1996-98 బోళ్ళ బుల్లిరామయ్య తెలుగుదేశం పార్టీ పన్నెండవ 1998-99 మాగంటి వెంకటేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెసు పదమూడవ 1999-2004 బోళ్ళ బుల్లిరామయ్య తెలుగు దేశం పార్టీ 14వ 2004-09 కావూరు సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెసు 15వ 2009-14 కావూరు సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెసు 16వ 2014-ప్రస్తుతం మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) తెలుగుదేశం పార్టీ
2004 ఎన్నికలు
2004 ఎన్నికల ఫలితాలను చూపే "పై" చిత్రం
బోళ్ళ బుల్లిరామయ్య (41.92%)
ఇతరులు (2.43%)
| సాధారణ ఎన్నికలు,2004:ఏలూరు | |||||
|---|---|---|---|---|---|
| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
| కాంగ్రెస్ | కావూరి సాంబశివరావు | 499,191 | 55.65 | +10.87 | |
| తె.దే.పా | బోళ్ళ బుల్లిరామయ్య | 375,900 | 41.92 | -13.32 | |
| బసపా | డి.ఎస్.వి.కృష్ణాజీ | 8,707 | 0.98 | ||
| తెరాస | బి.ఎన్.వి.సత్యనారాయణ | 4,776 | 0.53 | +0.04 | |
| స్వతంత్ర అభ్యర్ది | ఎస్.వి.సుబ్బారావు | 4,736 | 0.52 | ||
| స్వతంత్ర అభ్యర్ది | కోడూరి శ్రీరాములు | 1,904 | 0.21 | ||
| స్వతంత్ర అభ్యర్ది | ఎస్.వి.బి.రెడ్డి | 1,732 | 0.19 | ||
| మెజారిటీ | 23,291 | 13.74 | +21.83 | ||
| మొత్తం పోలైన ఓట్లు | 896,946 | 77.88 | +3.58 | ||
| కాంగ్రెస్ గెలుపు | మార్పు | +10.87 | |||
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ కావూరి సాంబశివరావు పోటీ చేశారు.[1] ఆయన సమీప తెలుగుదేశం ప్రత్యర్థి అయిన మాగంటి వెంకటేశ్వరవారుపై విజయం సాధించారు.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2009 28 ఏలూరు జనరల్ కావూరి సాంబశివరావు పు భారత జాతీయ కాంగ్రెస్ 423777 మాగంటి వెంకటేశ్వరరావు పు తె.దే.పా 380994
2014 ఎన్నికలు
పోటీ చేయు ప్రధాన పార్టీల అభ్యర్థులు
ఈ ఎన్నికలలో ఈ దిగువ తెలిపిన ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పది ఇతర పార్టీలు మరియు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు.[2]
ఎన్నికల గుర్తు రాజకీయ పార్టీ అభ్యర్థి పేరు 
బహుజన్ సమాజ్ పార్టీ నేతల రమేష్ బాబు 
భారత జాతీయ కాంగ్రెస్ ముసునూరి నాగేశ్వరరావు తెలుగు దేశం పార్టీ మాగంటి వెంకటేశ్వరరావు 
వై.కా.పా తోట చంద్రశేఖర్
ఫలితాలు
2014,లోక్‌సభ ఎన్నికల ఫలితాలు
తోట చంద్రశేఖర్ (43.40%)
ముసునూరి నాగేశ్వరరావు (0.98%)
ఇతరులు (3.74%)
| సార్వత్రిక ఎన్నికలు, 2014: ఏలూరు[3] | |||||
|---|---|---|---|---|---|
| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
| తె.దే.పా | మాగంటి వెంకటేశ్వరరావు | 623,471 | 51.88 | +16.57 | |
| వై.కా.పా | తోట చంద్రశేఖర్ | 521,545 | 43.40 | ||
| కాంగ్రెస్ | ముసునూరి నాగేశ్వరరావు | 11,770 | 0.98 | ||
| NOTA | None of the Above | 3.74 | |||
| మెజారిటీ | 101,926 | 8.48 | |||
| మొత్తం పోలైన ఓట్లు | 1,201,696 | 84.17 | -0.42 | ||
| కాంగ్రెస్ పై తె.దే.పా విజయం సాధించింది | ఓట్ల తేడా | ||||
ఇవి కూడా చూడండి
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
