ఏప్రిల్ 9
ఏప్రిల్ 9, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 99వ రోజు (లీపు సంవత్సరములో 100వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 266 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1860 : మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడింది. (ఫొనాటోగ్రాఫ్ యంత్రం ద్వారా)
- 2011 :అన్నా హజారేకు అవినీతి పై వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు గానూ ఐ.ఐ.పి.ఎం రవీంధ్రనాథ్ ఠాగూర్ అంతర రాష్ట్రీయ శాంతి పురస్కారంగా ఒక కోటి రూపాయలు యిచ్చుటకు ప్రకటించారు.
జననాలు
- 1770: థామస్ సీబెక్, ప్రముఖ జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. (మ. 1831)
- 1893: రాహుల్ సాంకృత్యాయన్, ప్రముఖ రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు (మ. 1963)
- 1930: మన్నవ బాలయ్య, 350 పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించాడు.
- 1948: జయ బచ్చన్, ప్రముఖ హింది నటి, మరియు అమితాబ్ బచ్చన్ భార్య.
- 1974: జెన్నా జేమ్సన్, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శృంగార తార.
మరణాలు
- 1989: ఏ.ఎం.రాజా తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. (జ. 1929)
- 1994: చండ్ర రాజేశ్వరరావు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు. (జ. 1915)
- 2014: ఆలె నరేంద్ర, ప్రముఖ రాజకీయనాయకుడు. (జ. 1946)
- 2015: నర్రా రాఘవ రెడ్డి కమ్యూనిస్టు యోధుడు, ఆరు సార్లు చట్టసభకు ఎన్నికైన ప్రజా ప్రతినిధి. [జ.1924]
పండుగలు మరియు జాతీయ దినాలు
బయటి లింకులు
ఏప్రిల్ 8 - ఏప్రిల్ 10 - మార్చి 9 - మే 9 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.