ఏప్రిల్ 7
ఏప్రిల్ 7, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 97వ రోజు (లీపు సంవత్సరములో 98వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 268 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2019 | ||||||
సంఘటనలు
జననాలు

పండిట్ రవిశంకర్
- 1894: గడియారం వేంకట శేషశాస్త్రి, పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్రకాంక్షను అణువణువునా రగుల్చుతూ రచించిన మహాకావ్యమే 'శ్రీశివభారతం'
- 1920: రవిశంకర్, భారతీయ సంగీత విద్వాంసుడు. (మ. 2012)
- 1925: కాపు రాజయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు. (మ.2012)
- 1939: ఆడెపు చంద్రమౌళి, వరంగల్లు జిల్లాకు చెందిన కవి. (మ.2009)
- 1942: జితేంద్ర, భారత చలన చిత్ర నటుడు.
- 1962: రాం గోపాల్ వర్మ, చలనచిత్ర దర్శకుడు, నిర్మాత.
- 1962: కోవై సరళ, తెలుగు, తమిళ సినీ నటి.
మరణాలు
- 1823: జాక్వెబ్ ఛార్లెస్, ప్రెంచ్ రసాయన శాస్త్రవేత్త. (జ. 1746)
- 1857: మంగళ్ పాండే, బ్రిటీష్ ఉరితీసి, దళం మొత్తాన్నీ విధులనుండి బహిష్కరించారు.
- 1991: కొండవీటి వెంకటకవి, ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత మరియు వ్యాసకర్త. (జ.1918)
- 2002: భవనం వెంకట్రామ్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1931)
- 2007: నార్ల తాతారావు, ప్రఖ్యాత విద్యుత్తు రంగ నిపుణుడు. (జ.1917)
- 2010: భమిడిపాటి రామగోపాలం, ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. (జ. 1932)
- 2017: గణపతి స్థపతి ప్రముఖ స్థపతి, వాస్తు శిల్పి. (జ.1931)
పండుగలు మరియు జాతీయ దినాలు
- ప్రపంచ ఆరోగ్య దినం.
బయటి లింకులు
ఏప్రిల్ 6 - ఏప్రిల్ 8 - మార్చి 7 - మే 7 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.