ఏప్రిల్ 5
'ఏప్రిల్ 7, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 95వ రోజు (లీపు సంవత్సరములో 96వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 270 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1957 : భారతదేశంలో కేరళలో మొదటిసారిగా కమ్యూనిస్టులు విజయం సాధించారు.ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించారు.
జననాలు
- 1892: పూతలపట్టు శ్రీరాములురెడ్డి, ప్రముఖ తెలుగు కవి, అనువాదకులు. (మ.1971)
- 1908: జగ్జీవన్ రాం, భారత స్వాతంత్ర్య సమరయోధుడు.
- 1918: ఇటికాల మధుసూదనరావు, యవ్వనప్రాయంలోనే ఆర్యసమాజ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు
- 1937: చేగొండి వెంకట హరిరామజోగయ్య, భారత మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు తెలుగు సినిమా నిర్మాత.
- 1950: ప్రబోధానంద యోగీశ్వరులు, ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త, అర్ధ శతాధిక గ్రంథకర్త.
- 1979: బిత్తిరి సత్తి, ప్రముఖ టెలివిజన్ వ్యాఖ్యాత.
మరణాలు

దివ్యభారతి
- 1974: శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి, సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకుడు
- 1993 : దివ్యభారతి, ఉత్తరాది నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన నటీమణులలో పేరు తెచ్చుకొన్న నటి. (జ. 1974)
- 2018: చంద్రమౌళి, తెలుగు సినిమానటుడు.
పండుగలు మరియు జాతీయ దినాలు
- నేషనల్ మారిటైమ్ డే.
బయటి లింకులు
ఏప్రిల్ 4 - ఏప్రిల్ 6 - మార్చి 5 - మే 5 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.