ఏప్రిల్ 4
ఏప్రిల్ 4, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 94వ రోజు (లీపు సంవత్సరములో 95వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 271 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1818: అమెరికా సంయుక్త రాష్ట్రాలు 13 చారలు మరియు 20 నక్షత్రాల జాతీయ జండాను నిర్ధారించింది.
- 1905: కాంగ్రా భూకంపంలో 20,000 మంది ప్రజలు మరణించారు.
- 1969: డా.డెంటన్ కూలీ మొట్టమొదటి కృత్రిమ హృదయాన్ని ఉపయోగించారు.
- 1975: మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించబడింది.
జననాలు
- 1942: చల్లా సత్యవాణి, ఆధ్యాత్మిక తెలుగు రచయిత్రి.
- 1976: సిమ్రాన్ తెలుగు, తమిళం సినిమాలలో పేరొందిన కథానాయిక.
మరణాలు

మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్
- 1841: విలియం హెన్రీ హారిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు .
- 1919: సర్ విలియం క్రూక్స్, ఇంగ్లీష్ భౌతిక మరియు రసాయన శాస్త్రవేత్త. (జ. 1832)
- 1932: విలియం ఆస్ట్వాల్డ్, జర్మన్ రసాయన శాస్త్రవేత్త. (జ. 1853)
- 1948: రాజా నర్సాగౌడ్, సంఘసేవకుడు, మహాదాత. (జ.1866)
- 1968: మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అమెరికాకు చెందిన పాస్టర్, ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు (జ.1929)
- 1979: అబ్బూరి రామకృష్ణారావు, ప్రముఖ భావకవి
- 1991: గ్రాహం గ్రీన్, బ్రిటీష్ రచయిత.
- 2013 : రోజెర్ ఎబెర్ట్ అమెరికాకు చెందిన ప్రసిద్ధ సినీ విమర్శకుడు, సినీ చరిత్రకారుడు, పాత్రికేయుడు
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
ఏప్రిల్ 3 - ఏప్రిల్ 5 - మార్చి 4 - మే 4 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.