ఏప్రిల్ 28
ఏప్రిల్ 28, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 118వ రోజు (లీపు సంవత్సరములో 119వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 247 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2019 | ||||||
సంఘటనలు
- 2001: డెన్నిస్ టిటో, ప్రపంచంలో మొదటి అంతరిక్ష పర్యాటకుడుగా చరిత్రలో నిలిచాడు.
జననాలు
- 1758: జేమ్స్ మన్రో, అమెరికా రాజకీయవేత్త, 5 వ అధ్యక్షుడు. (మ.1831)
- 1871: కాళ్ళకూరి నారాయణరావు, సుప్రసిద్ధ నాటక కర్త, సంఘ సంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు. (మ.1927)
- 1897: భమిడిపాటి కామేశ్వరరావు, ప్రముఖ రచయిత, నటుడు మరియు నాటక కర్త. (మ.1958)
- 1924: కెన్నెథ్ కౌండా, జింబాబ్వే మొదటి అధ్యక్షుడు.
- 1942: ఎ.జి.కృష్ణమూర్తి, ప్రముఖ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు (మ.2016)
- 1947: గంటి ప్రసాదం, నక్సలైటు నాయకుడుగా మరిన కవి.
- 1947: హుమాయున్ ఆజాద్, బంగ్లాదేశ్ రచయిత.
- 1987: సమంత, తెలుగు, తమిళ భాషల్లో నటించిన భారతీయ నటి.
మరణాలు

Benito Mussolini 1917
- 1740: పేష్వా బాజీరావ్ I మరాఠా సామ్రాజ్యానికి చెందిన 6వ పేష్వా. (జ.1700)
- 1945: ముస్సోలినీ, ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (జ.1883)
- 1978: మహమ్మద్ డౌద్ ఖాన్, ఆఫ్ఘనిస్థాన్ మొదటి అధ్యక్షుడు. (జ. 1909)
- 1998 : రమాకాంత్ దేశాయ్, భారత క్రికెటర్. (జ.1939)
పండుగలు మరియు జాతీయ దినాలు
- ప్రపంచ పశు వైద్య దినోత్సవం
- ప్రపంచ భద్రతా దినం.
- ఒడిషాలో లాయర్స్ దినం.
బయటి లింకులు
ఏప్రిల్ 27 - ఏప్రిల్ 29 - మార్చి 28 - మే 28 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.