ఏప్రిల్ 27
ఏప్రిల్ 27, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 117వ రోజు (లీపు సంవత్సరములో 118వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 248 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1908 : నాలుగవ ఒలింపిక్ క్రీడలు లండన్లో ప్రారంభమయ్యాయి.
- 1961 : సియర్రా లియోన్ దేశానికి స్వతంత్రం లభించింది.
- 1994 : దక్షిణ ఆఫ్రికా దేశానికి స్వతంత్రం లభించింది.
- 2001 : తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటయింది.
జననాలు
- 1791: శామ్యూల్ మోర్స్, అమెరికన్ ఆవిష్కర్త, చిత్రకారుడు, మోర్స్ కోడ్ ఆవిష్కర్త, (మ. 1872)
- 1820: హెర్బర్ట్ స్పెన్సర్ విక్టోరియన్ శకానికి చెందిన ఒక ఆంగ్లభాషా తత్వజ్ఞుడు, జీవశాస్త్రజ్ఞుడు, సమాజశాస్త్రజ్ఞుడు మరియు ప్రముఖ సాంప్రదాయకమైన ఉదారవాద రాజకీయ సిద్ధాంతవాది. (మ.1903)
మరణాలు
- 1989: తమనపల్లి అమృతరావు, తొలినాటి నుండి మధ్యనిషేధం అమలుపై తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. 1956లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి మధ్య నిషేధ కార్యకర్తల మండలికి సభ్యులయ్యారు.
- 2009: ఫిరోజ్ ఖాన్, ప్రముఖ హిందీ సినిమా నటుడు. (జ.1939)
- 2017: విను చక్రవర్తి, తమిళ హాస్యనటుడు, సినీ రచయిత మరియు దర్శకుడు (జ.1945)
- 2017: వినోద్ ఖన్నా ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. (జ.1946)
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
ఏప్రిల్ 26 - ఏప్రిల్ 28 - మార్చి 27 - మే 27 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.