ఏప్రిల్ 22
ఏప్రిల్ 22, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 112వ రోజు (లీపు సంవత్సరములో 113వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 253 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1912 – ప్రావ్దా (Pravda), సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక పత్రిక ప్రచురణ ప్రారంభించబడింది.
జననాలు
- 1724: ఇమ్మాన్యుయెల్ కాంట్, ప్రముఖ జర్మన్ భావవాద తత్వవేత్త. (మ.1804)
- 1870: లెనిన్, రష్యా విప్లవనేత.
- 1883: అంజనీబాయి మాల్పెకర్, ప్రముఖ భారతీయ సంప్రదాయ సంగీత గాత్ర కళాకారిణి. (మ.1974)
- 1936: మకాని నారాయణరావు, లండన్‌లోని అడ్వాన్డ్స్ లీగల్ స్టడీస్ ఇన్సిట్యూట్‌లో పనిచేశారు, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
- 1939: శీలా వీర్రాజు, చిత్రకారుడిగా, కవిగా, కథారచయితగా, నవలారచయితగా బహుముఖ ప్రతిభను ప్రదర్శించాడు.
- 1959: దగ్గుబాటి పురంధేశ్వరి, భారత పార్లమెంటు సభ్యురాలు, వీరు బి.ఏ. లిటరేచర్ లో పట్టా పొందారు.
మరణాలు
పండుగలు మరియు జాతీయ దినాలు
- ఏప్రిల్ 22: ధరిత్రి దినోత్సవం
బయటి లింకులు
ఏప్రిల్ 21 - ఏప్రిల్ 23 - మార్చి 22 - మే 22 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.