ఏప్రిల్ 21
ఏప్రిల్ 21, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 111వ రోజు (లీపు సంవత్సరములో 112వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 254 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1944: ఫ్రాన్సులో మహిళలు వోటు వేయడానికి అర్హత పొందారు
- 1994: సౌర మండలం బయట ఇతర గ్రహాలను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు
- 1997: భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్ నియమితుడైనాడు.
జననాలు
- 1939: భాను ప్రకాష్, తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు, చలనచిత్ర నటుడు. (మ.2009)
- 1977: ప్రముఖ గణిత వేత్త, వేద గణిత నిపుణుడు, విద్యా వేత్త ఐన బండ రవి పాల్ రెడ్డి గారి జననం. ఇతను ఎన్నొ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసారు.
మరణాలు
- 1910: మార్క్ ట్వేయిన్, ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రచయిత మరియు మానవతావాది. (జ.1835)
- 1938: ముహమ్మద్ ఇక్బాల్, ఉర్దూ మరియు పారశీ భాషలలో ప్రముఖ కవి. (జ. 1877).
- 2013: శకుంతలా దేవి, ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ మరియు జ్యోతిష్య శాస్త్రవేత్త. (జ. 1929)
- 2013: అంబటి బ్రాహ్మణయ్య, ప్రముఖ రాజకీయవేత్త. (జ. 1940)
పండుగలు మరియు జాతీయ దినాలు
- జాతీయ సమాచార హక్కుల దినం.
- జాతీయ పబ్లిక్ రిలేషన్స్ దినం.
- భారత సివిల్స్ సర్వీస్ డే.
బయటి లింకులు
ఏప్రిల్ 20 - ఏప్రిల్ 22 - మార్చి 21 - మే 21 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.