ఏప్రిల్ 2
ఏప్రిల్ 2, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 92వ రోజు (లీపు సంవత్సరములో 93వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 273 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1984: మొదటి భారతీయ రోదశి యాత్రికుడు, రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి ప్రయాణం మొదలు.
- 2011: భారత్ టీం ( టీమిండియా ) 28 ఏళ్ళ కలను సాకారం చేసుకుని ప్రపంచ కప్ గెలుచుకుంది.
జననాలు
- 1725: గియాకోమో కాసనోవా, వెనిస్‌కు చెందిన ఒక సాహసికుడు మరియు రచయిత (మ. 1798)
- 1781: భగవాన్ స్వామినారాయణ్, భారత ఆధ్యాత్మిక గురువు (మ. 1830)
- 1915: కొచ్చర్లకోట సత్యనారాయణ, తెలుగు సినిమా మరియు రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్యగాయకుడు. (మ.1969)
- 1942: వశిష్ఠ నారాయణ సింగ్, బీహారుకు చెందిన గణిత శాస్త్రవేత్త.
- 1969: అజయ్ దేవగన్, భారత సినీ నటుడు
- 1981: మఖేల్ క్లార్క్, ఆస్ట్రేలియా క్రికెటర్
మరణాలు
- 1872: సామ్యూల్ F. B. మోర్స్, అమెరికన్ చిత్రకారుడు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త, (జ. 1791)
- 1933: మహారాజా రంజిత్ సింహ్‌జీ ప్రముఖ క్రికెట్ ఆటగాడు. ఈయన పేరిటే భారత్‌లో రంజీ ట్రోఫి పోటీని మొదలుపెట్టారు. (జ.1872)
పండుగలు మరియు జాతీయ దినాలు
- పోలీస్ పతాక దినం.
- అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం.
- ప్రపంచ ఆటిజం అవగాహన డే.
బయటి లింకులు
ఏప్రిల్ 1 - ఏప్రిల్ 3 - మార్చి 2 - మే 2 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.