ఏప్రిల్ 18
ఏప్రిల్ 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 108వ రోజు (లీపు సంవత్సరములో 109వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 257 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1930 : భారత స్వాతంత్ర్యోద్యమము: 1930 ఏప్రిల్ 18 తారీకున సూర్య సేన్ ఇతర విప్లవకారులతో కలిసి మందుగుండు మరియు ఆయుధాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ సమాచార వ్వవస్థను విచ్ఛిన్నం చేసి ప్రాంతీయ ప్రభుత్వాన్ని ఏర్పరుచుటకై చిట్టగాంగ్ లోని ఆయుధాగారాన్ని ముట్టడించారు.
- 1923: అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో అన్నవరం పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది.
జననాలు
- 1774: సవాయ్ మాధవ రావ్ II నారాయణ్ మరాఠా సామ్రాజ్యం లో 14వ పేష్వా (మ.1795).
- 1809 : ప్రముఖ అధ్యాపకుడు మరియు పండితుడు, కవి హెన్రీ డెరోజియో జననం (మ.1831).
- 1880: టేకుమళ్ళ అచ్యుతరావు, ప్రముఖ విమర్శకులు మరియు పండితులు. (మ.1947)
- 1938: అత్తిలి కృష్ణారావు, ప్రముఖ వీధి నాటక ప్రముఖుడు. (మ.1998)
- 1958: మాల్కం మార్షల్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
మరణాలు
- 1859: తాంతియా తోపే, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (జ. 1814)
- 1955: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ప్రసిద్ధ శాస్త్రవేత్త. (జ. 1879)
- 1974: గడిలింగన్న గౌడ్, కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (జ. 1908)
- 2015: శ్రీ, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు. (జ. 1966)
- 2016: దండి భాస్కర్ సీ పి ఐ రాష్ట్ర కార్యదర్శి , ప్రముఖ వార్తా దినపత్రిక జర్నలిస్ట్ మరణం.
పండుగలు మరియు జాతీయ దినాలు
- ప్రపంచ సాంస్కృతిక దినం.
- అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం.
బయటి లింకులు
ఏప్రిల్ 17 - ఏప్రిల్ 19 - మార్చి 18 - మే 18 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.