ఏప్రిల్ 17

ఏప్రిల్ 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 107వ రోజు (లీపు సంవత్సరములో 108వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 258 రోజులు మిగిలినవి.

<< ఏప్రిల్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
123456
78910111213
14151617181920
21222324252627
282930
2019

సంఘటనలు

  • 1962 : లోక్‌సభ స్పీకర్‌గా సర్దార్ హుకుం సింగ్ పదవి స్వీకరించాడు.
  • 1964 : వాయుమార్గం ద్వారా భూగోళాన్ని చుట్టివచ్చిన మొట్టమొదటి మహిళ జెర్రీ మాక్.

జననాలు

  • 1756: ధీరన్ చిన్నమ్మలై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తమిళ ఉద్యమకారుడు. (మ. 1805)
  • 1897: నిసర్గదత్తా మహరాజ్, భారత అద్వైత వేదాంత ఆధ్యాత్మిక గురువు. (మ. 1981)
  • 1915: సిరిమావో బండారునాయకే, శ్రీలంక రాజకీయవేత్త, ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి. (మ. 2000)
  • 1947: జె. గీతారెడ్డి, భారీ పరిశ్రమల శాఖ, చక్కెర, వాణిజ్యం, ఎగుమతులు శాఖల మంత్రి. ఇదివరలో సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రిగా పనిచేశారు
  • 1950: సి.హెచ్. రజితమూర్తి, రంగస్థల, టీవి నటుడు.
  • 1966: విక్రం, తమిళ సినిమా హీరో.
  • 1972: ఇంద్రగంటి మోహన కృష్ణ, సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు.
  • 1979: సిద్ధార్థ్ నారాయణ్, భారత నటుడు.
  • 1989: సునయన, భారత సినీ నటి.

మరణాలు

Photograph of Sarvepalli Radhakrishnan presented to First Lady Jacqueline Kennedy in 1962
  • 1790: బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికా విప్లవంలో పాల్గొని అమెరికా దేశాన్ని మరియు రాజ్యాంగాన్ని స్థాపించిన విప్లవకారుల్లో ఒకరు (జ.1706)
  • 1942: జీన్ పెర్రిన్, ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1870)
  • 1968: నిడుముక్కల సుబ్బారావు, రంగస్థల నటుడు, మైలవరం బాబభారతి నాటక సమాజంలో ప్రధాన పురుష పాత్రధారి. (జ.1896)
  • 1975: సర్వేపల్లి రాధాకృష్ణన్, భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి. (జ.1888)
  • 2004: సౌందర్య, ప్రముఖ సినీనటి. (జ.1972)
  • 2012: నిత్యానంద మహాపాత్రా, భారత రాజకీయవేత్త, కవి, మరియు జర్నలిస్టు (జ. 1912)
  • 2013: వి. ఎస్. రమాదేవి, భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు మరియు హిమాచల్ ప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. (జ.1934)
  • 2017: దేవినేని నెహ్రూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ రాష్ట్ర మంత్రి. (జ.1954)
  • 2017: నారాయణ సన్యాల్ భారతదేశంలో నక్సలైట్‌ ఉద్యమాన్ని ప్రారంభించిన తొలితరం నాయకుడు.

పండుగలు మరియు జాతీయ దినాలు

  • ప్రపంచ హీమోఫీలియో దినం.

బయటి లింకులు


ఏప్రిల్ 16 - ఏప్రిల్ 18 - మార్చి 17 - మే 17 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
{{Tnavba
r-header|సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు|నెలలు తేదీలు}}
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.