ఏప్రిల్ 16
ఏప్రిల్ 16, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 106వ రోజు (లీపు సంవత్సరములో 107వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 259 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1919 : అమృతసర్ ఉదంతంలో మరణించిన ఉద్యమకారులకు నివాళులర్పిస్తూ మహాత్మా గాంధీ ఒకరోజు "ప్రార్థన మరియు ఉపవాసం" నిర్వహించాడు.
- 2001 : భారత్ మరియు బంగ్లాదేశ్ లు ఐదు రోజులపాటు వాటి సరిహద్దు వివాదం పై చర్చించాయి. అయినా పరిష్కరించుకోలేకపోయాయి.
జననాలు
- 1813: స్వాతి తిరునాళ్ కేరళలోని తిరువాన్కూరు మహారాజు, గొప్ప భక్తుడు మరియు రచయిత. (మ.1846)
- 1848: కందుకూరి వీరేశలింగం పంతులు, ప్రముఖ సంఘసంస్కర్త. (మ.1919)
- 1889: చార్లీ చాప్లిన్, ప్రముఖ హాస్యనటుడు. (మ.1939)
- 1951: ఎం. ఎస్. నారాయణ, ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు దర్శకుడు. (మ.2015)
- 1971: సెలీనా, మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి. నర్తకి (మ.1995)
- 1978: లారా దత్తా, భారత చలనచిత్ర నటి మరియు మోడల్, 2000 సంవత్సరం మిస్ యూనివర్స్.
మరణాలు
- 1946: బళ్ళారి రాఘవ, ప్రముఖ న్యాయవాది, నాటక నటుడు దర్శకుడు. (జ.1880)
పండుగలు మరియు జాతీయ దినాలు
- తెలుగు నాటకరంగ దినోత్సవం
- -
ప్రారంభాలు
- 1853 : బ్రిటీష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైలు భారత దేశములో ప్రారంభించబడింది. మొదటి ప్రయాణీకుల రైలు బోరి బందర్, బొంబాయి నుండి థానే వరకు ప్రారంభించబడింది.
బయటి లింకులు
ఏప్రిల్ 15 - ఏప్రిల్ 17 - మార్చి 16 - మే 16 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.