ఏప్రిల్ 13
ఏప్రిల్ 13, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 103వ రోజు (లీపు సంవత్సరములో 104వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 262 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1796 : భారతదేశం నుండి పంపిన ఏనుగు అమెరికా చేరినది. అంతవరకు అమెరికా వాళ్ళు ఏనుగును చూచి ఎరుగరు.
- 1919 :పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్లో సమావేశమైన భారతీయ ఉద్యమ కారులపై జనరల్ డయ్యర్ కాల్పులు జరిపాడు. ఈ సంఘటలనలో సుమారు379 మంది మరణించారు. 1200 మంది గాయపడ్డారు.
జననాలు
- 1743: థామస్ జెఫర్‌సన్, [1] అమెరికా సంయుక్త రాష్ట్రాల మూడవ అధ్యక్షుడు. (మ.1826)
- 1905: న్యాయపతి రాఘవరావు, రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు. (మ.1984)
- 1908: బుర్రా కమలాదేవి, ప్రాచీనాంధ్ర, ఆంగ్ల సాహిత్యాలతో పరిచయం ఉంది. ఆమె రచించిన ఛందోహంసి పోస్ట్ గ్రాడ్యేట్ స్టడీస్, ఉభయ బాషాప్రవీణ వారికి పాఠ్యగ్రంథంగా ఎన్నుకోబడింది
- 1939: సీమస్ హీనీ, సుప్రసిద్ధ ఐరిష్ కవి, నాటక రచయిత మరియు నోబెల్ బహుమతి గ్రహీత. (మ.2013)
- 1914: విద్యా ప్రకాశానందగిరి స్వామి, ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు. (మ.1998)
మరణాలు
- 1999: షేక్ చిన మౌలానా, ప్రముఖ నాదస్వర విద్వాంసులు. (జ.1924)
- 1999: దుద్దిల్ల శ్రీపాద రావు, ప్రముఖ శాసనసభ్యుడు మరియు శాసనసభ స్పీకరు. (జ.1935)
- 2007: ధూళిపాళ సీతారామశాస్త్రి, ప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు. (జ.1921)
- 2007: వాసిరెడ్డి సీతాదేవి, ప్రసిద్ధ రచయిత్రి. (జ.1933)
పండుగలు మరియు జాతీయ దినాలు
- జలియన్ వాలా బాగ్ సంస్మరణ దినోత్సవం.
మూలాలు
బయటి లింకులు
ఏప్రిల్ 12 - ఏప్రిల్ 14 - మార్చి 13 - మే 13 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.