ఏప్రిల్ 10
ఏప్రిల్ 10, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 100వ రోజు (లీపు సంవత్సరములో 101వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 265 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2019 | ||||||
సంఘటనలు
జననాలు
- 1880 : సి.వై.చింతామణి, పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజంగా పేరుపొందిన ప్రసిద్ధ పాత్రికేయుడు మరియు ఉదారవాద రాజకీయ నాయకుడు (మ.1941).
- 1894: ఘనశ్యాం దాస్ బిర్లా, భారతదేశపు అతి పెద్ద వ్యాపారపు సముదాయానికి యజమాని (మ. 1983).
- 1932: ఓమర్ షరీఫ్, హాలీవుడ్ నటుడు. ఈజిప్ట్ దేశం లోని అలెగాండ్రియాలో పుట్టాడు. ఇతడి అసలు పేరు 'మైకేల్ షాలౌబ్' (మ.2015).
- 1952: స్టీవెన్ సీగల్, అమెరికా యాక్షన్ చలన చిత్ర నటుడు, నిర్మాత, రచయిత, యుద్ధ కళాకారుడు, గిటారు వాద్యకారుడు
- 1993 అరుణాంక్.ఎలుకటూరి జననం.
- 1941: మణి శంకర్ అయ్యర్, ఒక మాజీ భారత దౌత్యవేత్త
- 1952: నారాయణ్ రాణె, మహారాష్ట్రకు మాజీ ముఖ్యమంత్రి
మరణాలు
.png)
Morarji Desai (portrait)
- 1995: భారత మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయి మరణం (జ.1896).
- 1997: మహమ్మద్ రజబ్ అలీ, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు (జ. 1920)
- 1998: విద్యా ప్రకాశానందగిరి స్వామి, ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు. (జ.1914)
పండుగలు మరియు జాతీయ దినాలు
- ప్రపంచ హోమియోపతి డే.
- అంతర్జాతీయ తోబుట్టువుల రోజు.
బయటి లింకులు
ఏప్రిల్ 9 - ఏప్రిల్ 11 - మార్చి 10 - మే 10 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.