ఎర్నేని లీలావతి దేవి
ఎర్నేని లీలావతి భారత స్వాతంత్ర్య సమరయోధురాలు.
జీవిత విశేషాలు
ఆమె కృష్ణాజిల్లా, గుడివాడ తాలూకా గుడ్లవల్లేరు 1906లో జన్మించింది. ఆమె సీతారామమ్మ, రాజేశ్వరి, వేంకటసుబ్బమ్మ మరికొందరితో కలసి విజయవాడలో జాతీయగీతాలు ఆలపిస్తూ, నినాదాలు చేస్తూ ఊరేగింపులు జరిపి శాసనోల్లంఘనం చేసింది. ఆ కారణంగా 1944 ఏప్రిల్ 13 న అమృతమ్మ, సావిత్రి, అమ్మాళ్ మొదలైన వారితో కలసి ఆరుమాసాలు రాయవేలూరు లో జెైలుశిక్ష అనుభవించారు.[1]
మూలాలు
ఇతర లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.