ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము

డాక్టర్ ఎన్.టి.ఆర్. ఆరోగ్య విశ్వవిద్యాలయం (ఎన్.టి.ఆర్.విశ్వవిద్యాలయం ఆఫ్ హెల్త్ సైన్సెస్ ) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రీ, సినీ నటుడు అయిన నందమూరి తారక రామారావు పేరు ఈ సంస్థకు పెట్టారు. 1986లో ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయం ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా ప్రారంభమయిన ఈ విశ్వవిద్యాలయము ఎన్.టి.రామారావు మరణానంతరము ఎన్.టి.ఆర్.విశ్వవిద్యాలయం ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మార్చబడింది. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ దేశంలోనే మొదటి ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం.

ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము
నినాదంవైద్యో నారాయణో హరి
రకంపబ్లిక్
స్థాపితం1986
ఛాన్సలర్శ్రీ ఈ.ఎస్.ఎల్.నరసింహన్
వైస్ ఛాన్సలర్శ్రీ రవి రాజు
స్థానంవిజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత దేశము, భారతదేశం
కాంపస్అర్బన్
అనుబంధాలుయుజిసి
జాలగూడుntruhs.ap.nic.in

అనుసంధానించిన కళాశాలలు మరియు ఇన్‌స్టిట్యూట్స్

ప్రభుత్వ కళాశాలలు

ఉప సంచాలకులు

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు
  1. ప్రొఫెసర్ ఐ. వి. రావు (1986 to 1988)
  2. ప్రొఫెసర్ ఎల్. సూర్యనారాయణ (1988 to 1994)
  3. ప్రొఫెసర్ సి. ఎస్. భాస్కరన్ (1994 to 1997)
  4. ప్రొఫెసర్ జి. శ్యాంసుందర్ (1997 to 2004)
  5. ప్రొఫెసర్ ఆర్. సాంబశివరావు (2004 to 2007)
  6. డాక్టర్ పి. వి. రమేష్ (2007)
  7. ప్రొఫెసర్ ఎ. వి. కృష్ణంరాజు (2007 to 2010)
  8. డాక్టర్ ఐ. వి. రావు (2010)

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.