ఎగువ సియాంగ్

అరుణాచల ప్రదేశ్ రాష్ట్రంలోని 17 జిల్లాలలో ఎగువసియాంగ్ జిల్లా ఒకటి. దేశంలో అత్యల్ప జనసాంధ్రత కలిగిన దేశంలో ఇది నాగువ స్థానంలో ఉంది. [2]

Upper Siang జిల్లా
Arunachal Pradesh జిల్లాలు

Arunachal Pradesh రాష్ట్రంలో Upper Siang యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశంభారతదేశం
రాష్ట్రంArunachal Pradesh
ముఖ్యపట్టణంYingkiong
విస్తీర్ణం
  మొత్తం6,188
జనాభా (2011)
  మొత్తం35,289[1]
జనగణాంకాలు
  అక్షరాస్యత60.0%[1]
  లింగ నిష్పత్తి891[1]
వెబ్‌సైటుఅధికారిక వెబ్‌సైటు

చరిత్ర

జిల్లా ప్రాంతం ఒకప్పుడు స్వతంత్ర టిబెట్ దేశంలో ఉంది. అప్పుడీ ప్రాంతం పెమకొ అని పిలువబడేది. మెంబా,ఖంబా, ఇడు మిష్మి గిరిజనులు ఈ ప్రాంతం వదిలి వెళ్ళిన తరువాత ఇక్కడ ఆది ప్రజల ఆధిక్యం కొనసాగింది. 1999లో తూర్పు సియాంగ్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది.[3]

భౌగోళికం

ఎగువ సియాంగ్ జిల్లా కేంద్రం యింగ్కాంగ్ వద్ద ఉంది. జిల్లా వైశాల్యం 6,118.[4] వైశాల్యంలో జిల్లా రష్యా లోని న్యూసైబేరియా ద్వీపానికి సమానం.[5] జిల్లాలో బృహత్తరమైన ఎగువ సియాంగ్ హైడ్రాలిక్ ప్రాజెక్ట్ ఉంది.

జాతీయ అభయారణ్యం

  • మౌలింగ్ నేషనల్ పార్క్.

విభాగాలు

ఎగువ సియాంగ్ జిల్లాలో రెండు పార్లమెంటరీ నియోజక వర్గాలు ఉన్నాయి:ట్యూటింగ్-యింగ్కియోగ్ మరియు మారియాంగ్-గెకు. ఇవి అరుణాచల్ ఈస్ట్ విభాగంలోకి చేరుతుంది. [6]

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 35,289,[1]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.[7]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 637 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 5 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 5.77%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 891:1000,[1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 59.94%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

ఎగువ సుబన్‌సిరి జిల్లాలో ఆది మరియు మెంబా గిరిజనప్రజలు నివసిస్తున్నారు. ఆది ప్రజలు " డోంగి-పొలొ అనుసరిస్తుండగా మెంబా ప్రజలు టిబెటన్ బుద్ధిజం అనుసరిస్తున్నారు.

భాషలు

ఎగువ సియాంగ్ జిల్లాలో సినో-టిబెటన్ మరియు ఆది భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ భాషను దాదాపు 1,40,000 మంది మాట్లాడుతున్నారు. ఇది టిబెటన్ మరియు లాటిన్ లిపిలో వ్రాస్తుంటారు.[8]

వృక్షజాలం మరియు జంతుజాలం

1986 లో ఎగువ సియాంగ్ జిల్లాలో 483 చ.కి.మీ వైశాల్యంలో " మౌలింగ్ నేషనల్ పార్క్ " ఏర్పాటు చేయబడింది.[9] సైన్సు ప్రపంచంలో సరికొత్తగా కనిపెట్టబడిన క్షీరదం ఎగిరే ఉడుత ఈ జిల్లాలో కనిపిస్తుంది.[10]

మూలాలు

  1. "District Census 2011". Census2011.co.in.
  2. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  4. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Arunachal Pradesh: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. p. 1113. ISBN 978-81-230-1617-7. |access-date= requires |url= (help)CS1 maint: Extra text: authors list (link)
  5. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Retrieved 2011-10-11. New Siberia (Novaya Sibir) 6,201km2 horizontal tab character in |quote= at position 27 (help)
  6. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Retrieved 21 March 2011.
  7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. 212 Liechtenstein 35,236 July 2011 est. line feed character in |quote= at position 4 (help)
  8. M. Paul Lewis, ed. (2009). "Adi: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: Extra text (link)
  9. Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Retrieved 25 September 2011.
  10. Choudhury, A.U. (2013). Description of a new species of giant flying squirrel of the genus Petaurista Link, 1795 from Siang Basin, Arunachal Pradesh in North East India. The NL & Journal of the Rhino Foundation for nat. in NE India 9: 30–38, plates.

వెలుపలి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.