ఊఱగమ్

ఊఱగమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

ఊఱగమ్
ఊఱగమ్
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :12.49°N 79.43°E / 12.49; 79.43
ప్రదేశము
దేశము:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:త్రివిక్రముడు(ఉళగన్ద పెరుమాళ్)
ప్రధాన దేవత:అమృతవల్లి త్తాయార్
దిశ మరియు స్థానం:పశ్చిమ ముఖము
పుష్కరిణి:నాగతీర్థము
విమానం:సారశ్రీకర విమానము
కవులు:తిరుమళిశై ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:ఆదిశేషులకు(ఊరగమ్‌)

విశేషాలు

సాహిత్యం

శ్లో. తిరువూరగాఖ్య నగరే త్రివిక్రమో వరనాగ తీర్థ రుచిరే స్థితి ప్రియ:
  అమృతాభిధాన లతికా సమన్వితో| జలనాథ దిజ్ముఖయుతో విరాజతే||

  సారశ్రీకర వైమానం నాగేశాక్ష్యతిధి శ్రిత:|
  భక్తిసార కలిద్వేషి స్తుతి భూషణ భూషిత:||

పాశురాలు

పా. కల్లెడుత్తుక్కల్ మారికాత్తా యెన్ఱుమ్‌
  కామారుపూజ్గచ్చి యూరగత్తాయెన్ఱుమ్‌
  విలిఱుత్తు మెల్లియల్‌తోళ్ తోయ్‌న్దా యెన్ఱుమ్‌
  వెஃకావిల్ తుయిలమర్‌న్ద వేన్దే యెన్ఱుమ్‌
  మల్లడర్తు మాకీణ్డ కైత్తలతైన్ మైన్దా వెన్ఱుమ్‌
  శొల్లడుత్త త్తన్ కిళియై చ్చొల్లే యెన్ఱు
  తుణైములైమేల్ తుళిశోరచ్చోర్ గిన్ఱాళే.
  తిరుమంగై ఆళ్వార్-తిరునెడున్దాణ్డగమ్‌ 13

మంచిమాట

బంగారమును పుటము వేసినచో అందలి మాలిన్యము తొలగి తూకము తరగిపోవును. కానీ ప్రకాశము అధికమగును. అట్లే ఈ ఆత్మ కూడా జ్ఞాన సంకోచమను మాలిన్యము తొలగించుకొన్నచో జ్ఞాన వికాసమనెడి కాంతి కలుగును. అపుడీ ఆత్మను భగవంతుడు లక్ష్మీదేవితో సమానముగా భావించి ఆదరించును.

"తిరుక్కోట్టియూర్ నంబి""

చేరే మార్గం

ఈ క్షేత్రము కంచిలో కామాక్షి కోవెలకు సమీపములో నున్నది. ఈ సన్నిధిలోనే నీరగమ్‌,కారగమ్‌-కార్వానం సన్నిధులు కలవు

వివరాలు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
త్రివిక్రముడు (ఉళగన్ద పెరుమాళ్) - అమృతవల్లి త్తాయార్ నాగతీర్థము పశ్చిమ ముఖము నిలచున్న భంగిమ తిరుమళిశై ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ సారశ్రీకర విమానము ఆదిశేషులకు (ఊరగమ్‌)

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.