ఊపిరితిత్తులు
ఊపిరితిత్తులు (Lungs) శ్వాసవ్యవస్థకు మూలాధారాలు. ప్రాణవాయువు (Oxygen) ను బయటి వాతావరణంనుండి గ్రహించి బొగ్గుపులుసు వాయువు (Carbon dioxide) ను మనశరీరంనుండి బయటకు పంపించడం వీని ముఖ్యమైన పని. ఛాతీలో ఇవి గుండెకు ఇరువైపులా ప్రక్కటెముకలతో రక్షించబడి ఉంటాయి.
ఊపిరి తిత్తులు గాలిని-శ్వాసించు వెన్నెముక గల జీవులలో శ్వాసక్రియ కొరకు ప్రధాన అంగములు (భూ మరియు వాయు చరాలలో ఇవి ప్రధానం. జలచరాలలో మొప్పల ద్వారా నీటిలోని ఆక్సిజన్ ను గ్రహింపబడుతుంది) . ఈ ఊపిరి తిత్తులు శరీరంలోని రొమ్ముభాగంలో గుండెకు ఇరువైపులా అమర్చబడివుంటాయి. వీటి ప్రధాన కార్యక్రమం భూవాతావతరణములోగల ఆక్సిజన్ను గ్రహించి రక్తములో చేరవేస్తాయి, మరియు రక్తమునందలి కార్బన్ డై ఆక్సైడును వాతావరణములోకి చేరవేస్తాయి.
బయటి లింకులు
- Lung Function Fundamentals. http://www.anaesthetist.com/icu/organs/lung/lungfx.htm
- Dr D.R. Johnson: Introductory anatomy, respiratory system
- Franlink Institute Online: The Respiratory System
- Lungs 'best in late afternoon'
- Chronic Respiratory Disease - leading research and articles on respiratory disease.
- Gray's Anatomy of the Human Body, 20th ed. 1918.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
