ఉషాపరిణయం (సినిమా)

ఉషాపరిణయం (Usha Parinayam) 1961 లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని రాజరాజేశ్వరి పిక్చర్స్ పతాకం మీద కడారు నాగభూషణం మరియు కన్నాంబ దర్శక నిర్మాత మరియు నటులుగా నిర్మించిన పౌరాణిక చిత్రం.

ఉషాపరిణయం
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బి.నాగభూషణం
నిర్మాణం కె.బి.నాగభూషణం
తారాగణం తాడేపల్లి కాంతారావు,
జమున,
ఎస్.వి. రంగారావు,
కన్నాంబ,
కల్యాణం రఘురామయ్య,
రాజనాల కాళేశ్వరరావు
పి.సూరిబాబు
సంగీతం ఎస్. హనుమంతరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సూరిబాబు,
కళ్యాణం రఘురామయ్య,
కె.జమునారాణి,
పి.సుశీల,
మాధవపెద్ది సత్యం,
పి.బి.శ్రీనివాస్,
పి.లీల
గీతరచన సదాశివబ్రహ్మం,
సముద్రాల
నిర్మాణ సంస్థ శ్రీ రాజ రాజేశ్వరీ ఫిలిం కంపెనీ
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాత్రలు-పాత్రధారులు

పాటలు

ఈ సినిమాలో 18 పాటలు మరియు పద్యాలు ఉన్నాయి.

  1. అదిగో మనప్రేమ చెలువారు సీమ - పి.బి. శ్రీనివాస్, కె. జమునారాణి
  2. అందాలు చిందేటి ఈ వనసీమలో ఆనందడోలల ఊగెదమా - కె.జమునారాణి బృందం
  3. ఆతడు విష్ణుమూర్తి పరమాత్ముడు (పద్యం) - పి. సూరిబాబు
  4. ఒట్టేసుకో ఒట్టేసుకో ఓ మరదలా నను కట్టేసుకో - పిఠాపురం నాగేశ్వరరావు,?
  5. కరునారసభరితా సరసజలోచన జననీ జగదంబా - పి. లీల
  6. జయజయ శ్రీ రాజరాజేశ్వరి మము దయజూడుమా నిను సేవింతుమో - కె. జమునారాణి
  7. జయ మహదేవా శంభో గిరిజారమణా శివపరాత్పరా - మాధవపెద్ది సత్యం, పి. లీల బృందం
  8. నాకున్ ముద్దు అనిరుద్దుపై నెపుడు సంతాపంబు (పద్యం) - కె. రఘురామయ్య
  9. నిన్నే వలచితినోయి ఓ బావా నిన్నే పిలిచితినోయి - కె.జమునారాణి
  10. న్యాయమిదేనా చంద్రుడా నీ న్యాయమిదేనా అసహాయను నను - పి.సుశీల
  11. పాలాక్షుండు మహోగ్రమూర్తి (పద్యం) - మాధవపెద్ది సత్యం
  12. బాణనందన ఉషాబాల ప్రాణలతో ఆడెడు ( పద్యం ) - పి. సూరిబాబు
  13. బ్రతికి ఫలంబేమి ఏకాకినై ఇటుపై ఎడబాటులాయె - పి.బి.శ్రీనివాస్, కె.జమునారాణి
  14. మధుకైటభుల మున్ను (సంవాద పద్యాలు) - పి.సూరిబాబు, మాధవపెద్ది సత్యం
  15. మన ప్రేమగాధ అమరకథ అనుపమై నిలచి - ఘంటసాల, పి. లీల
  16. సరసిజదళ నయనా క్షీరాబ్దిశయనా - పి. సూరిబాబు
  17. శుభోదయమున సమాగమంది మనొఙ్ఞరూపా మమ్మేలరా - కె. జమునారాణి బృందం
  18. శ్రీమన్ మహాదేవ దేవ పరంజ్యోతి (దండకం) - మాధవపెద్ది సత్యం

వనరులు

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.