ఉర్దూ సామెతలు

సామెతలు ప్రజల అనుభవ సారాలు. మనుషుల భాషలు మారుతాయేమోగాని భావాలు మారవు. భావాలు అనుభవాలతోను, భాషలు భౌగోళికంపై ఆధారపడివుంటాయి. సభ్యతా సంస్కృతులు సాహిత్యాలను ఉన్నతీకరిస్తాయి.

ఉర్దూ సామెతలు

  • అల్లాహ్ మెహర్బాన్ తో గధా భీ పహిల్వాన్ (అల్లాహ్ దయతలిస్తే గాడిద కూడా వస్తాదు అవుతుంది) .
  • అంగుష్త్ బ దందాన్ హోజానా. (అమితాశ్చర్యచకితం గావడం)

  • గరజ్ నే వాలే బాదల్ నహీఁ బరస్తే. (గర్జించే మేఘాలు కురవవు) .

  • చరాగ్ తలే అంధేరా. (దీపం క్రింద చీకటి)

  • నాచ్ న ఆయే ఆంగన్ తేడా

  • బన్తే బన్తే బాత్ బన్తీ హై.
  • బస్తే బస్తే బస్తీ బస్తీ హై.
  • బాత్ కా బతంగడ్ బనానా. (గోరంత దానికి కొండంత చేయడం)
  • బరస్నే వాలే బాదల్ నహీఁ గరజ్ తే. (కురిసే మేఘాలు గర్జించవు)
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.