ఉర్దూ ప్రముఖులు
ఉర్దూ ప్రముఖులు : ఉర్దూ భాష సాహిత్యానికి, భాష పురోగతికీ, విశేషంగా కృషి సల్పినవారు.
ఉర్దూ ప్రముఖులు
- మౌల్వి అబ్దుల్ హఖ్ కు బాబా ఎ ఉర్దూ అనే బిరుదు కలదు.
- అమీర్ ఖుస్రో ఉర్దూ భాషకు గ్రాంధికంగాను, వ్యావహారికంగాను ఖ్యాతిని తెచ్చి పెట్టాడు.
- మహమ్మద్ వలీ దక్కని ప్రథమ ఉర్దూ కవి. దక్షిణ భారత దేశాని(దక్కన్)కి చెందినవాడు.
- మహమ్మద్ కులీ కుతుబ్ షా రాజులలో ప్రప్రథమంగా ఉర్దూ కవితా గ్రంథము గల్గినవాడు.
- ఇక్బాల్ కు షాయర్ ఎ మష్రిఖ్ అనే బిరుదు గలదు.
- మీర్ తఖి మీర్ గజల్ పితామహుడు.
- గాలిబ్ ఉర్దూ కవితా జగతులో తన ప్రగాఢ ముద్రను వేశాడు.
- ఫిరాఖ్ గోరఖ్ పూరి ఉర్దూభాషలో జ్ఞానపీఠ్ అవార్డును పొందిన ప్రథముడు.
- గోపిచంద్ నారంగ్ , పద్మభూషణ్ గ్రహీత
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.