ఉరోస్థి

ఉరోస్థి (Sternum) సకశేరుకాలలో ఛాతీ ముందు భాగంలో ఉండే చదునైన ఎముక. ఇది చాలా వరకు పర్శుకలు లేదా పక్కటెముకలకు అధారాన్నిస్తాయి. పైభాగంలో ఉరోమేఖలతో అతికి ఉంటుంది. కప్పలో దీనికి నాలుగు భాగాలుంటాయి. మానవులలో దీనికి మూడు భాగాలుంటాయి.

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.