ఉయ్యూరు మండలము
ఉయ్యూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం.521 165., యస్.టీ.డీ.కోడ్ = 08676.
| ఉయ్యూరు | |
| — మండలం — | |
![]() కృష్ణా జిల్లా జిల్లా పటములో ఉయ్యూరు మండలం యొక్క స్థానము |
|
![]() ఉయ్యూరు |
|
| అక్షాంశరేఖాంశాలు: 16°22′0″N 80°51′0″E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండల కేంద్రము | వుయ్యూరు |
| గ్రామాలు | 9 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 73,767 |
| - పురుషులు | 37,295 |
| - స్త్రీలు | 36,472 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 75.12% |
| - పురుషులు | 79.45% |
| - స్త్రీలు | 70.70% |
| పిన్ కోడ్ | 521165 |
జనాభా
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]
| క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
|---|---|---|---|---|---|
| 1. | ఆకునూరు | 826 | 3,243 | 1,637 | 1,606 |
| 2. | బొల్లపాడు | 538 | 1,818 | 920 | 898 |
| 3. | చిన ఓగిరాల | 828 | 3,179 | 1,608 | 1,571 |
| 4. | జబర్లపూడి | 56 | 192 | 95 | 97 |
| 5. | కడవకొల్లు | 373 | 1,432 | 695 | 737 |
| 6. | కలవపాముల | 993 | 3,663 | 1,794 | 1,869 |
| 7. | కాటూరు | 1,907 | 7,221 | 3,578 | 3,643 |
| 8. | ముదునూరు | 1,164 | 4,125 | 2,070 | 2,055 |
| 9. | పెద ఓగిరాల | 1,038 | 3,676 | 1,816 | 1,860 |
| 10. | శాయపురం | 225 | 829 | 421 | 408 |
| 11. | వీరవల్లి మొఖస | 288 | 1,120 | 545 | 575 |
| 12. | ఉయ్యూరు | 10,323 | 43,269 | 22,116 | 21,153 |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

