ఉప్పలపాటి నారాయణ రావు
| ఉప్పలపాటి నారాయణ రావు | |
|---|---|
| వృత్తి | సినీ దర్శకుడు |
ఉప్పలపాటి నారాయణ రావు ఒక సినీ దర్శకుడు.[1]
కెరీర్
సామాజిక స్పృహ నేపథ్యంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన జైత్రయాత్ర కమర్షియల్ గా విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకున్నది.[2]
సినిమాలు
- జైత్రయాత్ర
- అల్లరి పోలీస్
- తీర్పు
- రక్షణ
- యువరత్న
మూలాలు
- "ఫిల్మీబీట్ లో ఉప్పలపాటి నారాయణ రావు ప్రొఫైలు". filmibeat.com. Retrieved 10 November 2016.
- శ్రీరాజ్, రవీంద్ర. "వెండి తెర మన్మధుడు-ప్రయోగార్జునుడు". telugupunch.com. Retrieved 10 November 2016.
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.