ఉపాయము
ఉపాయము [ upāyamu ] upāyamu. సంస్కృతం n. A contrivance, expedient, means, method, agency. వెరవు. ఉపాయము కల్పించు to contrive.
- చతురుపాయములు or ఉపాయచతుష్టయము, the four devices, i.e., సామము - using gentle or pacific means, దానము - giving presents or bribing, భేదము - sowing dissensions among the enemy or dividing his force or strength, దండము - punishment.
- ఉపాయముగా upāyamu-gā. adv. Cleverly, artfully.
- ఉపాయశాలి upāya-ṣāli. n. A clever man, a man of tact, a man of many devices.
- ఉపాయంలో అపాయం - 1967లో విడుదలైన తెలుగు సినిమా.
- సామెతలో పద ప్రయోగము: ఉపాయము లేని వాడిని ఊర్లోనుండి వెళ్ళగొట్టాలట
| విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో ఉపాయముచూడండి. |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.