ఉత్సవం
ప్రజలు ప్రత్యేక సందర్భాన్ని పురష్కరించుకొని ఉత్సాహంగా, ఆనందంగా ప్రజల మధ్య బహిరంగ ప్రదేశంలో వీనుల విందుగా జరుపుకునే కార్యక్రమాన్ని ఉత్సవం (ఆంగ్లం: Utsava) అంటారు.
ఉత్సవాలు - రకాలు
- బ్రహ్మోత్సవాలు
- దినోత్సవాలు
- వారోత్సవాలు
- రహదారి భద్రతా వారోత్సవాలు
- శతదినోత్సవం
- రజతోత్సవం
- స్వర్ణోత్సవం
- వజ్రోత్సవం
- గంధమహోత్సవం
- పవిత్రోత్సవం
- వసంతోత్సవం
- తెప్పోత్సవం
- మహోత్సవం
- నృత్యోత్సవం
- మెట్లోత్సవం
- స్నాతకోత్సవం
- పార్వేట ఉత్సవం
- కళ్యాణోత్సవం
ఇవి కూడా చూడండి
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.