ఉత్తర భారతదేశము
భారతదేశపు ఉత్తర భాగాన్ని ఉత్తర భారతదేశంగా సంబోధిస్తారు. మౌర్య, గుప్త, ముఘల్, సుర్, మరాఠా, సిక్కు మరియు బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యాలు ఉత్తర భారతం కేంద్రంగా పనిచేశాయి. బహువిధ సంస్కృతి గల ప్రాంతములో హైందవ పుణ్యక్షేత్రాలైన చార్ ధాం, హరిద్వార్, వారణాసి, మధుర, వైష్ణో దేవి మరియు పుష్కర్ లు, బౌద్ధ పుణ్యక్షేత్రాలైన బుద్ధ గయ, సార్నాథ్ మరియు కుషీనగర్ లు, స్వర్ణ దేవాలయం, ముస్లిం పుణ్యక్షేత్రమైన అజ్మేర్లు ఉన్నాయి.
| Northern India उत्तर भारत اُتّر بهارت शुमाली हिन्दुस्तान شُمالی ہندوستان | |
|---|---|
![]() States in the North and North Central Zones of India, as defined by the Indian Government. | |
| జనాభా | 543,937,430 |
| వైశాల్యం | 1,420,540 kమీ2 (1.52906×1013 చ .అ) |
| Time zone | IST (UTC+5:30) |
| States and territories |
జమ్ము మరియు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానా పంజాబ్ ఢిల్లీ చండీఘర్ రాజస్థాన్ ఉత్తర్ ప్రదేశ్ బీహార్ మధ్య ప్రదేశ్ |
| అత్యధిక జనాభా గల నగరాలు (2008) | ఢిల్లీ, భోపాల్, కాన్పూర్, జైపూర్, లక్నో, పాట్నా, చండీఘర్, ఫరీదాబాద్, సోనీపట్, గుర్గావ్ |
| భాషలు | హిందీ, ఉర్దూ, ఆంగ్లం, రాజస్థానీ, హర్యానవీ, కష్మీరీ, గర్వాలీ, కుమావనీ, డోగ్రీ, పంజాబీ, భోజ్పురి, మగహీ, మైథిలీ, సింధి, సరైకీ |
నిర్వచనం
ఉత్తర భారతదేశానికి వివిధ అధికారాలు వివిధ నిర్వచనాలిస్తాయి
భారతదేశ ప్రభుత్వపు నిర్వచనం
భారతదేశ ప్రభుత్వ నిర్వచానుసారం జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మరియు కేంద్రపాలిత ప్రాంతమైనచండీగఢ్లు వస్తాయి. మరియు ఉత్తర మధ్య రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్ మరియు ఢిల్లీలు కూడా వస్తాయి.
భాషాధారిత నిర్వచనం
వింధ్య ప్రర్వత శ్రేణికి ఉత్తరభాగం
నిర్వచనం పై ముస్లిం, మధ్య ఆసియా మరియు పర్షియన్ ప్రభావాలు
అక్షాంశ ఆధారిత నిర్వచనం
భూగోళం
వాతావరణం
అవపాతం
కాలచక్రం
జనాభా
కళా ప్రదర్శనలు
వృక్షజాలం మరియు జంతుజాలం
వన్యప్రాణుల ఉద్యానవనాలు మరియు నిల్వలు
ఆసక్తికర ప్రదేశాలు
ప్రకృతి ప్రాముఖ్యత గలవి
పుణ్యక్షేత్రాలు ప్రాముఖ్యత కలవి
చారిత్రక ప్రాముఖ్యత గలవి
విశ్వవిద్యాలయాలు
ఆర్థిక వ్యవస్థ
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
