ఉండ్రాజవరం గ్రామం

ఉండ్రాజవరం, పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు మండలానికి చెందిన ఒక గ్రామము.[1].[1] ఈ గ్రామం పోతునూరు గ్రామ పంచాయతి పరిధిలోనిది. గ్రామ జనాభా సుమారు 2000 ఉంటారు. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ప్రదానంగా వరి సాగుచేస్తారు. ఈ గ్రామానికి దగ్గరలోనే జాతీయ రహదారి-5 మరియు గోదావరి పశ్చిమ కాలువ వెలుతున్నాయి. ఈ కాలువ కారణంగా గ్రామ ప్రజలకు నీటి కొరత అనేదే ఉండదు. వీరు ఏడాదికి మూడు పంటలు పండిస్తారు.

ఉండ్రాజవరం గ్రామం
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం దెందులూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 534450
ఎస్.టి.డి కోడ్
ఉండ్రాజవరం గ్రామం

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.