ఈశాన్య ఢిల్లీ
కేంద్రపాలిత ప్రాంతం మరియు రాజధాని నగరం ఢిల్లీ లోని 10 జిల్లాలలో ఈశాన్యఢిల్లీ జిల్లా ఒకటి. ఈ జిల్లా 1997లో స్థాపించబడింది. జిల్లా పశ్చిమ సరిహద్దులో యమునా నది, ఉత్తర మరియు తూర్పు సరిహద్దులలో ఘజియాబాద్ జిల్లా, దక్షిణ సరిహద్దులో తూర్పు ఢిల్లీ జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో ఉత్తర ఢిల్లీ ఉన్నాయి.
| North East Delhi उत्तर पूर्व दिल्ली | |
|---|---|
| District | |
Location of North East Delhi district in Delhi | |
| Country | |
| State | Delhi |
| ప్రభుత్వం | |
| • ప్రభుత్వ రకం | Administrative Division |
| • Lok Sabha constituencies | North East Delhi |
| • Vidhan Sabha constituencies | Karawal Nagar, Mustafabad, Seelampur, etc |
| విస్తీర్ణం | |
| • District | 62 |
| జనాభా (2011)[1] | |
| • District | 2 |
| • సాంద్రత | 36 |
| • Urban | 2 |
| • Rural | 21 |
| Demographics | |
| • Population Growth | 26.78% |
| • Literacy | 83.09% |
| • Sex Ratio | 886 |
| Languages | |
| • Official | Hindi, English |
| సమయప్రాంతం | IST (UTC+5:30) |
| వెబ్‌సైటు | Official Website |
Disambiguation
2001 లో గణాంకాలు
| విషయాలు | వివరణలు |
|---|---|
| జిల్లా జనసంఖ్య . | 2,241,624 |
| ఇది దాదాపు. | లత్వియా దేశ జనసంఖ్యకు సమానం. |
| అమెరికాలోని. | న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[2][3] |
| 640 భారతదేశ జిల్లాలలో. | 202వ స్థానంలో ఉంది.[2] |
| 1చ.కి.మీ జనసాంద్రత. | 36155 [2] |
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 26.78%.[2] |
| స్త్రీ పురుష నిష్పత్తి. | 886:1000 [2] |
| జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
| అక్షరాస్యత శాతం. | 83.09%.[2] |
| జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
పట్టణాలు మరియు గ్రామాలు
ఈశాన్య డిల్లీ జిల్లాలోని పట్టణాలు: :[4]
- బాబర్ పుర్
- దయాళ్ పుర్
- గికల్ పుర్
- మనోడ్లి
- నంద నగరి
- సుందర్ నగరి
- సీమాపురి
- దిల్షాద్ గార్డెన్
- జ్ఫ్రబాద్, ఢిల్లీ జఫ్రాబాద్
- జీవన్ పుర్ (జొహ్రి పుర్)
- కరవాల్ నగర్
- ఖజూరి ఖాస్
- మీర్ పుర్ టర్క్
- ముస్తాఫాబాద్ (ఢిల్లీ )
- సాదత్ పుర్ గుజ్రాన్
- న్యూ ఉస్మాన్పూర్
- జియావుద్దీన్ పుర్
ఈశాన్య ఢిల్లీ గ్రామాలు నిర్వహణా పరంగా 3 విభాగాలుగా విభజించబడ్డాయి: షహ్దర, సీమా పురి, మండోలి మరియు సీలంపూర్ (12 గ్రామాలు) :[5]
- బదర్ పూర్ ఖాదర్
- పుర్ ఢిల్లీ
- పుర్ షహ్దర
- సబ పుర్ ఢిల్లీ
- సబ పుర్ షహ్దరా
- బగియాబాద్ ( ఢిల్లీ)
- సాదత్ పుర్ ముసల్మనన్
- బిహారీ పుర్
- షేర్ పుర్
- గర్హి మెండు
- తుఖ్మిర్ పుర్
- ఖాన్ పుర్ ధాని
ఇవి కూడా చూడండి
- ఢిల్లీ జిల్లాల జాబితా
మూలాలు
- "North East Delhi District : Census 2011 data". Census Organization of India. 2011. Retrieved December 31, 2013.
- "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Latvia 2,204,708 July 2011 est.
- "2001 Census of India: List of Towns by District: Delhi" (PDF). Registrar General & Census Commissioner, India. p. 1.
- "2001 Census of India: List of Villages by District and Tehsil: Delhi" (PDF). Registrar General & Census Commissioner, India. pp. 2–3.
వెలుపలి లింకులు
మూలాలు
వెలుపలి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.