ఇష్క్

ఇష్క్ 2012 లో విక్రం కె. కుమార్ దర్శకత్వంలో విడుదలైన ఒక తెలుగు సినిమా.[1] ఇందులో నితిన్, నిత్య మేనన్ ప్రధాన పాత్రలు పోషించారు.

తెలుగు సినిమా*వేదిక
ఇష్క్
(2012 తెలుగు సినిమా)
దర్శకత్వం విక్రమ్ కే కుమార్
నిర్మాణం విక్రమ్ గౌడ్
సుధాకర్ రెడ్డి
కథ విక్రమ్ కే కుమార్
చిత్రానువాదం విక్రమ్ కే కుమార్
తారాగణం నితిన్
నిత్య మీనన్
అజయ్
శ్రీనివాస రెడ్డి
సంగీతం అనూప్ రూబెన్స్
అరవింద్ శంకర్
సంభాషణలు రమేష్ ఎస్.
ఛాయాగ్రహణం పీ. సీ. శ్రీరామ్
కూర్పు శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్
పంపిణీ మల్టీ డైమెన్షన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి.
భాష తెలుగు

తారాగణం

మూలాలు

  1. "ఇష్క్ సినిమా సమీక్ష". movies.fullhyderabad.com. Retrieved 15 November 2016.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.