ఇంద్ర
- ఇంద్ర (indra) సంస్కృతం n. The god Indra. పేరును ఇంద్రుడు లేదా మహేంద్రుడు యొక్క పొట్టి పేరు.
- ఇంద్రకీలము indrakīlamu. n. A certain mountain మందరగిరి.
- ఇంద్ర గోపము indra-gōpamu. n. A cochineal insect, a red insect belonging to the mite family. చందమామపురుగు; same as ఆరుద్ర పురుగు. (q. v.)
- ఇంద్రజ
- ఇంద్రజాలము indra-jālamu. n. Juggling, conjuring. ఇంద్రజాలవిద్య sleight of hand. కనుకట్టువిద్య. ఇంద్రజాలికుడు indra-jāli-kuḍu. n. A conjurer or juggler.
- ఇంద్రజిత్తు indra-jittu. n. Name of the son of Rāvaṇa.
- ఇంద్రధనుస్సు indradhanussu. "The bow of Indra." The rainbow.
- ఇంద్రనీలము or ఇంద్రశిల indra-mlamu. n. A sapphire. నీలమణి, నల్లరాయి. Vasu. iv. 129.
- ఇంద్రలోకము indra-lōkamu. n. The heaven of Indra. Fairyland.
- ఇంద్రావతి
- ఇంద్రవెల్లి
- ఇంద్రానగర్
- ఇంద్రాణి indrāṇi. n. Name of the wife of Indra. A sort of bracelet.
- ఇంద్రాయుధము indr-āỵudhamu. n. The rainbow, a thunderbolt as the weapon of Indra.
- ఇంద్రారి indr-āri. (Indra-āri) The foe of Indra. A giant. అసురుడు.
- ఇంద్రారెడ్డి
- ఇంద్రావరజుడు indrā-varajuḍu. Vishṇu విష్ణువు.
ఇవి కూడా చూడండి
- ఇంద్ర (సినిమా), చిరంజీవి నటించిన 2002 తెలుగు సినిమా.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.