ఇందుకూరుపేట
తూర్పు గోదావరి జిల్లాలోని ఇదే పేరుగల మరొక గ్రామం కోసం ఇందుకూరుపేట(దేవీపట్నం మండలం) చూడండి.
ఇందుకూరుపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలానికి చెందిన ఒక గ్రామము.. ఈ గ్రామం ఇందుకూరుపేట బిట్ 1, ఇందుకూరుపేట బిట్ 2 అనే రెండు గ్రామాలుగా విభజించబడి ఉంటుంది.[1]
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.