ఇంటింటి రామాయణం
| ఇంటింటి రామాయణం (1979 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | పి. సాంబశివరావు |
|---|---|
| తారాగణం | చంద్రమోహన్, రంగనాథ్, జయసుధ, నూతన్ ప్రసాద్, ప్రభ |
| సంగీతం | రాజన్ - నాగేంద్ర |
| నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల, ఎస్.జానకి |
| గీతరచన | ఆరుద్ర, వేటూరి, కొంపెల్ల శివరాం |
| నిర్మాణ సంస్థ | నవత ఆర్ట్స్ |
| భాష | తెలుగు |
కథ
డాక్టర్ జయకృష్ణకు ప్రాణమిత్రుడు మోహనరావు.
తారాగణం
- చంద్రమోహన్
- జయసుధ
- రంగనాథ్
- ప్రభ
- నూతన్‌ప్రాసాద్
- రమాప్రభ
- పి.ఎల్.నారాయణ
సాంకేతికవర్గం
- దర్శకత్వం: పి.సాంబశివరావు
- నిర్మాత: ఎన్.కృష్ణంరాజు
పాటలు
- ఇంటింటి రామాయణం... వింతైన ప్రేమాయణం... కలిసుంటే సల్లాపము ... విడిపోతె కల్లోలము (ఆరుద్ర[1] సాహిత్యాన్ని అందించారు)
- మల్లెలు పూసే...వెన్నెల కాసే....ఈ రేయి హాయిగా.... (ఎస్.పి.బాలసుబ్రమణ్యం మరియు పి.సుశీల గారు ఆలపించగా, వేటూరి గారు సాహిత్యాన్ని అందించారు)
- వీణ వేణువైన సరిగమ విన్నావా.....తీగ రాగమైన మధురిమ కన్నావా... (ఎస్.పి.బాలసుబ్రమణ్యం మరియు జానకి గారు ఆలపించగా, వేటూరి గారు సాహిత్యాన్ని అందించారు)
- ఈ తరుణము ...వలపే శరణము... జగములే సగము గా.... (కొంపెల్ల శివరాం సాహిత్యాన్ని అందించారు)
- శ్రీ రామ నామమ్ము సర్వస్వం అని ....... (హరికథ).. (ఎమ్.వి.ఎల్ మరియు కొంపెల్ల శివరాం సాహిత్యాన్ని అందించారు)
మూలాలు
- ఆరుద్ర సినీ గీతాలు, కురిసే చిరుజల్లులో, కె. రామలక్ష్మి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.