ఇంగ్లాండు
ఇంగ్లాండు (England) ఐరోపా ఖండంలో వాయువ్యాన ఉన్నది. యునైటెడ్ కింగ్‌డమ్ భాగమైన ఈ దేశము మిగిలిన మూడు దేశాలతో పోలిస్తే పెద్దదైనది మరియు అత్యంత జనసాంద్రతతో కూడినది. ఇంగ్లాండు రాజధాని లండన్ నగరం. ఇంగ్లాండు ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశం. ఈ దేశం ఇంగ్లీషు భాషకు పుట్టినిల్లు. ప్రధానంగా క్రైస్తవదేశం. ఇంగ్లీషు న్యాయచట్టాలు ప్రపంచంలో ఎన్నో దేశాల న్యాయవ్యవస్థలకు ఆదర్శం. పారిశ్రామికవిప్లవానికి ఈ దేశం మూలకేంద్రంగా నిలిచింది. ఇంగ్లాండు ప్రపంచంలోనే మొదటి ప్రజస్వామికదేశం. ఇంగ్లాండులో జరిగిన ఎన్నో ప్రజస్వామిక, న్యాయ, చారిత్రిక మార్పులు ప్రపంచదేశాలను ప్రభావితం చేసాయి.
| ఇంగ్లాండు | ||||||
|---|---|---|---|---|---|---|
|
||||||
| నినాదం [Dieu et mon droit] error: {{lang}}: text has italic markup (help) (French) "God and my right" |
||||||
| జాతీయగీతం No official anthem specific to England – the anthem of the United Kingdom is "God Save the Queen". See also National anthem of England. |
||||||
![]() ఇంగ్లాండు యొక్క స్థానం Location of ఇంగ్లాండు (red) in the United Kingdom (light yellow) |
||||||
| రాజధాని (మరియు అతిపెద్ద నగరం) | లండన్ 51°30′N 0°7′W | |||||
| అధికార భాషలు | ఇంగ్లీషు భాష1 | |||||
| జాతులు ( 2005 – Some groups inc. White Other and Other (inc. East Asians) are thought to be much higher) |
84.70% తెల్ల బ్రిటిష్‌లు 5.30% దక్షిణ ఆసియన్లు 3.20% White Other 2.69% Black 1.57% Mixed Race 1.20% White Irish 0.70% Chinese 0.60% Other |
|||||
| ప్రజానామము | ఇంగ్లీషు | |||||
| ప్రభుత్వం | రాజ్యాంగయుతమైన రాచరికం | |||||
| - | రాజు/రాణి | క్వీన్ ఎలిజిబెత్ II | ||||
| - | ప్రధానమంత్రి(యునైటెడ్ కింగ్‌డమ్‌కు) | థెరీసా మే | ||||
| ఏకీకృతం | ||||||
| - | Athelstan చేత | 927 | ||||
| జనాభా | ||||||
| - | 2006 అంచనా | 50,762,900² | ||||
| - | 2001 జన గణన | 49,138,831 | ||||
| జీడీపీ (PPP) | 2006 అంచనా | |||||
| - | మొత్తం | $1.9 trillion (6th) | ||||
| - | తలసరి | US$38,000 (6th) | ||||
| జీడీపీ (nominal) | 2006 అంచనా | |||||
| - | మొత్తం | $2.2 trillion (5th) | ||||
| - | తలసరి | $44,000 (10th) | ||||
| మా.సూ (హెచ్.డి.ఐ) (2006) | ||||||
| కరెన్సీ | Pound sterling (GBP) |
|||||
| కాలాంశం | GMT (UTC0) | |||||
| - | వేసవి (DST) | BST (UTC+1) | ||||
| ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .uk³ | |||||
| కాలింగ్ కోడ్ | +44 | |||||
| Patron saint | సెయింట్ జార్జి | |||||
| 1 | English is established by de facto usage. Cornish is officially recognised as a Regional or Minority language under the European Charter for Regional or Minority Languages. The Cornish-language name for England is Pow Sows. | |||||
| 2 | From the Office for National Statistics – National population projections (PDF) | |||||
| 3 | Also .eu, as part of the European Union. ISO 3166-1 is GB, but .gb is unused. | |||||
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


