ఆస్తులు అంతస్తులు (1988 సినిమా)
ఆస్తులు అంతస్తులు ఏప్రిల్ 14, 1988వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఇది ముదల్ వసంతం అనే తమిళసినిమాకు తెలుగు సేత.
| తెలుగు సినిమా*వేదిక |
| ఆస్తులు అంతస్తులు (1988 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | బి.భాస్కరరావు |
|---|---|
| తారాగణం | రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ , రమ్యకృష్ణ |
| సంగీతం | ఇళయరాజా |
| నిర్మాణ సంస్థ | సునిత ఎంటర్‌ప్రైజెస్ |
| భాష | తెలుగు |
నటీనటులు
సాంకేతిక వర్గం
- కథ : కలైమణి
- స్క్రీన్ ప్లే: బి.భాస్కరరావు
- దర్శకత్వం : బి.భాస్కరరవు
- నిర్మాత: బి.ఆర్.రెడ్డి
- మాటలు, పాటలు : ఆత్రేయ
- సంగీతం : ఇళయరాజా
- ఛాయాగ్రహణం : సత్తిబాబు
- కళ : బండారు సూర్యకుమార్
- స్టంట్స్ : హార్స్‌మన్ బాబు
- నృత్యాలు: శివసుబ్రహ్మణ్యం
పాటలు
- మిడిసిపడే దీపాలివి, హుం ఎగసిపడే కెరటాలివి, వెలుగు పంచలేవు, ఏ దరిని చేరుకోవు - కె.జె.ఏసుదాసు
- అలుపు రాని కెరటాలివి గెలుపు లేని హృదయాలివి - పి.సుశీల కోరస్
- ఆడెను ఒక పువ్వల్లె ఈ తోట సాగెను సందేళ నా పాట - ఎస్.జానకి
- కన్నెవయసు వచ్చే లేత సొగసు తెచ్చే నోరూరి పోతుంది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్
- తుళ్ళి తుళ్ళి తుళ్ళిందమ్మా ఎంతో వింతగా - ఎస్.జానకి, మనో బృందం
వనరులు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.