ఆస్తిపరులు

ఆస్తిపరులు 1966, నవంబర్ 18న వి. మధుసూదనరావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం.[1]

ఆస్తిపరులు
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూధనరావు
నిర్మాణం వి.బి.రాజేంద్రప్రసాద్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
కృష్ణకుమారి,
జయలలిత,
జగ్గయ్య
సంగీతం కె.వి.మహదేవన్
సంభాషణలు ఆచార్య ఆత్రేయ
నిర్మాణ సంస్థ జగపతి పిక్చర్స్
విడుదల తేదీ నవంబర్ 18,1966
భాష తెలుగు

నటీనటులు

పాటలు

  1. అందరికి తెలియనిది నీ అందంలో ఒకటుంది - ఘంటసాల, పి.సుశీల
  2. ఇక్ష్వాకు కుల తిలకా ఇకనైనా బ్రోవరా రామచంద్రా - ఘంటసాల
  3. ఎర్ర ఎర్రని బుగ్గల దానా నల్లనల్లని కన్నులదానా - ఘంటసాల, పి.సుశీల
  4. చలి చలి చలి వెచ్చని చలి గిలి గిలి గిలి చక్కలి గిలి - ఘంటసాల, పి.సుశీల
  5. చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే తెలుసు (సంతోషం) - ఘంటసాల
  6. చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే తెలుసు (విషాదం) - ఘంటసాల
  7. మగవాడిలే ఎగరేసుకుపో పగవాడివలే నను దోచుకు పో - పి.సుశీల
  8. మిడిసి పడకు మిడిసి పడకు అత్తకూతురా ముందు ముందు - ఘంటసాల
  9. సోగ్గాడే చిన్నినాయనా ఒక పిట్టనైనా కొట్టలేదు సోగ్గాడు - పి.సుశీల
  10. శ్రీకృష్ణా వృష్ట్నివరా యాదవా రాధికేశా గోవర్దోనోద్ధరణా (శ్లోకం) - ఘంటసాల

మూలాలు

  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 19. |access-date= requires |url= (help)
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.