ఆస్ట్రేలియన్ ఓపెన్ - 2018

ఆస్ట్రేలియన్ ఓపెన్ - 2018 ఈ టోర్నీ టెన్నిస్ క్రీడకు సంబంధించింది. ఈ టోర్నీ 15 -28 జనవరి 2018 మధ్య మెల్‌బోర్న్ నగరంలో జరిగింది. [1]

విజేతలు

  • పురుషుల విభాగం - రోజర్ ఫెదరర్
  • మహిళల విభాగం - వోజ్నియాకి[2]
  • మిక్సీడ్ డబుల్స్ -
  • మహిళల డబుల్స్ -
  • పురుషుల డబుల్స్ -

చరిత్ర

ఈ టోర్నీ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ప్రతి యేటా జనవరి నెలలో జరిగే టెన్నిస్ ఆటల పోటీ. ఈ క్రీడలు 1905 లో ప్రారంభం అయ్యాయి.

మూలాలు

  1. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ 2018. "ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ చాంప్ ఫెద‌ర‌ర్‌". నమస్తే తెలంగాణ. www.ntnews.com. Retrieved 9 February 2018.
  2. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2018. "ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత వోజ్నియాకి". నమస్తే తెలంగాణ. www.ntnews.com. Retrieved 9 February 2018.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.