ఆశ్వయుజమాసము
ఆశ్వయుజ మాసము (సంస్కృతం: अश्वयुज; Aswayuja) తెలుగు సంవత్సరంలో ఏడవ నెల. ఈ నెల పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రము (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఇది ఆశ్వయుజము.
- ఈ నెల పాడ్యమి నుండి నవమి వరకు దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. చివరి రోజైన అమావాస్య నాడు దీపావళి పండుగ.
- విలంబి నామ సంవత్సరంలో కిర్లంపూడి జమీందారు శ్రీ యినగంటి చిన్నారావుగారు తిరుపతి వేంకట కవులు చేత యష్టావధానము జరిపించారు.[1]
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
పండుగలు
| ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి | దేవీ నవరాత్రి ప్రారంభం :: దేవీ అవతారం: శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి |
| ఆశ్వయుజ శుద్ధ విదియ | దేవీ అవతారం: శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి |
| ఆశ్వయుజ శుద్ధ తదియ | దేవీ అవతారం: శ్రీ గాయత్రి దేవి |
| ఆశ్వయుజ శుద్ధ చతుర్థి | దేవీ అవతారం: శ్రీ అన్నపూర్ణా దేవి |
| ఆశ్వయుజ శుద్ధ పంచమి | దేవీ అవతారం: శ్రీ లలితాత్రిపుర సుందరి దేవి, ఉపాంగ లలితా వ్రతము |
| ఆశ్వయుజ శుద్ధ షష్ఠి | దేవీ అవతారం: శ్రీ మహాలక్ష్మీ దేవి |
| ఆశ్వయుజ శుద్ధ సప్తమి | దేవీ అవతారం: శ్రీ సరస్వతి దేవి |
| ఆశ్వయుజ శుద్ధ అష్ఠమి | దుర్గాష్టమి దేవీ అవతారం: శ్రీ దుర్గా దేవి |
| ఆశ్వయుజ శుద్ధ నవమి | మహార్ణవమి దేవీ అవతారం: శ్రీ మహిషాసురమర్ధిని దేవి |
| ఆశ్వయుజ శుద్ధ దశమి | విజయదశమి దేవీ అవతారం: శ్రీ రాజరాజేశ్వరీ దేవి, అపరాజితాపూజ, శమీపూజ |
| ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి | శృంగేరి శారదా పీఠము : జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి III వారి జయంతి. |
| ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి | * |
| ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి | * |
| ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి | * |
| ఆశ్వయుజ పూర్ణిమ | [[గౌరీ పూర్ణిమ, జిన్నూరు విశ్వేశ్వరరావు గారి పుట్టిన రోజు]] |
| ఆశ్వయుజ బహుళ పాడ్యమి | * |
| ఆశ్వయుజ బహుళ విదియ | * |
| ఆశ్వయుజ బహుళ తదియ | అట్లతద్ది |
| ఆశ్వయుజ బహుళ చవితి | * |
| ఆశ్వయుజ బహుళ పంచమి | * |
| ఆశ్వయుజ బహుళ షష్ఠి | * |
| ఆశ్వయుజ బహుళ సప్తమి | * |
| ఆశ్వయుజ బహుళ అష్ఠమి | జితాష్టమి |
| ఆశ్వయుజ బహుళ నవమి | * |
| ఆశ్వయుజ బహుళ దశమి | విశ్వనాథ సత్యనారాయణ వర్ధంతి |
| ఆశ్వయుజ బహుళ ఏకాదశి | రమైకాదశి |
| ఆశ్వయుజ బహుళ ద్వాదశి | గోవత్స ద్వాదశి |
| ఆశ్వయుజ బహుళ త్రయోదశి | ధన త్రయోదశి |
| ఆశ్వయుజ బహుళ చతుర్దశి | నరక చతుర్దశి, దీపదానం, లక్ష్మీఉద్వాసనము, యమతర్పణము |
| ఆశ్వయుజ బహుళ అమావాస్య | దీపావళి, ఇంద్రపూజ, లక్ష్మీపూజ |
మూలాలు
- తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 69. Retrieved 27 June 2016.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.