ఆర్క్‌టిక్ మహాసముద్రం

ఆర్కిటిక్ మహాసముద్రం (ఆంగ్లం : Arctic Ocean), ఇది ఉత్తరార్ధగోళంలో, ఉత్తర ధృవానికి చేరువలో ఉంది. ప్రపంచంలో ఉన్న ఐదు మహాసముద్రాలలో అత్యంత చిన్నది.[1] ఈ మహాసముద్రం యూరేషియా మరియు ఉత్తర అమెరికా లచే చుట్టబడియున్నది. సంవత్సరం పొడుగునా, ఈ సముద్రపు చాలా భాగం మంచుతో కప్పబడియుంటుంది. ఈ సముద్రపు ఉష్ణోగ్రత మరియు లవణీయత, ఋతువుల అనుసారం మారుతూ వుంటుంది.[2]

ఆర్కిటిక్ మహాసముద్రం

భౌగోళికం

బాతిమెట్రిక్ చిత్రం
ఆర్కిటిక్ ప్రాంతం

ఇవీ చూడండి

  • ఆర్కిటిక్ బ్రిడ్జి

మూలాలు

  1. Michael Pidwirny (2006). "Introduction to the Oceans". www.physicalgeography.net. Retrieved 2006-12-07.
  2. Some Thoughts on the Freezing and Melting of Sea Ice and Their Effects on the Ocean K. Aagaard and R. A. Woodgate, Polar Science Center, Applied Physics Laboratory University of Washington, January 2001. Retrieved 7 December 2006.

మరింతగా తెలుసుకునేందుకు

  • Neatby, Leslie H., Discovery in Russian and Siberian Waters 1973 ISBN 0-8214-0124-6
  • Ray, L., and bacon, B., eds., The Arctic Ocean 1982 ISBN 0-333-31017-9
  • Thorén, Ragnar V. A., Picture Atlas of the Arctic 1969 ISBN 0-8214-0124-6

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.