ఆమదాలవలస

ఆమదాలవలస, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణము మరియు అదేపేరుగల మండలమునకు కేంద్రము.[3] ఇదే పేరుతో పురపాలక సంఘము, శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషను ఈ వూరిలోనే ఉంది. ఇది శ్రీకాకుళం నకు 8 కి.మీ. దూరములో ఉంది.

ఆమదాలవలస
  పట్టణం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
వైశాల్యము [1]
 - మొత్తం 19.65 km² (7.6 sq mi)
జనాభా (2011)[2]
 - మొత్తం 39,799, 13,842, 18,005, 34,395, 37,931
పిన్ కోడ్ 532185
ఎస్.టి.డి కోడ్
ఆమదాలవలస
  మండలం  
శ్రీకాకుళం జిల్లా పటములో ఆమదాలవలస మండలం యొక్క స్థానము
శ్రీకాకుళం జిల్లా పటములో ఆమదాలవలస మండలం యొక్క స్థానము
ఆమదాలవలస
ఆంధ్రప్రదేశ్ పటములో ఆమదాలవలస యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18.4167°N 83.9000°E / 18.4167; 83.9000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండల కేంద్రము ఆమదాలవలస
గ్రామాలు 36
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 84,093
 - పురుషులు 41,907
 - స్త్రీలు 42,186
అక్షరాస్యత (2011)
 - మొత్తం 64.68%
 - పురుషులు 77.59%
 - స్త్రీలు 51.68%
పిన్ కోడ్ {{{pincode}}}

మండలంలోని పట్టణాలు

  • ఆమదాలవలస (np)

ఆమదాలవలస మున్సిపాలిటీ వివరాలు:

శ్రీకాకుళం జిల్లా లోగల 4 పురపాలక సంఘాలలో ఇది ఒకటి.ఈ ఊరు చారిత్రిక ప్రాధాన్యం గలది. పుర్వం ఈ గ్రామం పేరు హేరండపల్లి. హేరండం అంటే సంస్కృతంలో ఆముదం అని అర్ధం. ఇక్కడికి దగ్గరలో సంగమయ్య కొండ అని ఉంది. నిజానికి అదో జైన పూజా స్థలం.ఆముదాలవలస అనేది శ్రీకాకుళం జిల్లా యొక్క ఒక పట్టణం మరియు పురపాలక సంఘం కూడా. ఆముదాలవలసలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.వాటిలో ముఖ్యమైనవి సంగమేశ్వర ఆలయం, వయోడక్టు

ఆమదాలవలస శాసనసభ నియోజకవర్గము వివరాలు

2014 పురపాలక సంఘ ఎన్నికలు

  • మొత్తం ఓటర్లు: 29085
  • పోలయిన ఓట్లు : 24025
సంవత్సరం పురపాలక సంఘం పార్టీ పొందిన ఓట్లు గెలిచిన వార్డులు
2014 ఆముదాలవలస తెలుగుదేశం 8270 8
2014 ఆముదాలవలస కాంగ్రెస్ 3541 3
2014 ఆముదాలవలస వై.కా.పార్టీ 10620 10

మూలాలు

  1. "Basic Information of Municipality". Commissioner & Director of Municipal Administration. Municipal Administration & Urban Development Department, Govt. of Andhra Pradesh. Retrieved 18 May 2015.
  2. "Census of India: Search Details". www.censusindia.gov.in. Retrieved 24 December 2015.
  3. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లంకెలు

మూసలు, వర్గాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.