ఆనందం

ఆనందం 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జై ఆకాశ్, రేఖ వేదవ్యాస్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన ఈ చిత్రం విజయంతోపాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తమిళ, కన్నడ భాషలలో పునర్నిర్మించబడింది.

ఆనందం
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
దర్శకత్వంశ్రీను వైట్ల
నిర్మాతరామోజీరావు
రచనశ్రీను వైట్ల
చింతపల్లి రమణ (మాటలు)
నటులుజై ఆకాశ్, రేఖ వేదవ్యాస్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం
సంగీతందేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
నిర్మాణ సంస్థ
ఉషా కిరణ్ మూవీస్
పంపిణీదారుమయూరి
విడుదల
28 సెప్టెంబరు 2001 (2001-09-28)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

సాంకేతికవర్గం

పాటలు

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఆనందం"  టిప్పు 4:22
2. "కనులు తెరచిన"  మల్లికార్జున్, సుమంగళి 4:41
3. "మోనాలీసా"  దేవిశ్రీ, కల్పన 5:01
4. "ఎవరైనా ఎపుడైనా"  ప్రతాప్ 1:57
5. "ఎవరైనా ఎపుడైనా"  చిత్ర 1:58
6. "ఒక మెరుపు"  సునితారావు 5:08
7. "ప్రేమంటే ఏమిటంటే"  దేవిశ్రీ, మల్లికార్జున్, సుమంగళి 5:19
8. "థీమ్ మ్యూజిక్ (వాయిద్యం)"  దేవిశ్రీ 1:28

మూలాలు

ఇతర లంకెలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.