ఆదర్శ కుటుంబం
| ఆదర్శ కుటుంబం (1969 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ప్రత్యగాత్మ |
|---|---|
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత, అంజలీదేవి, గుమ్మడి వెంకటేశ్వరరావు, నాగభూషణం, ఎస్.వరలక్ష్మి, గీతాంజలి, చిత్తూరు నాగయ్య, హేమలత, పద్మనాభం, సురభి బాలసరస్వతి |
| సంగీతం | సాలూరు రాజేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
ప్రాచుర్యం, ప్రభావం
ఆదర్శ కుటుంబం సినిమా ప్రధాన ఇతివృత్తాన్ని స్వీకరించి అభివృద్ధి చేసి 1994లో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ ప్రధాన పాత్రల్లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో బంగారు కుటుంబం సినిమాని నిర్మించారు.[1]
పాటలు
- ఏడుకొండల వెంకటేశ్వరా నీవైనా ఈ మనుషులకు బుద్డి చెప్పరా - ఘంటసాల
- ఏయ్ ఏయ్‌రా చూస్తావేరా ఏయ్‌రా నీ కుతిదీరా - సుశీల, ఘంటసాల
- కాళ్ళగజ్జి కంకాళమ్మా వేగులచుక్కా వెలగామొగ్గా - సుశీల బృందం
- చేయి చేయి కలిపి నునుసిగ్గు చల్లగ దులిపి ఈపాలు - ఘంటసాల,సుశీల బృందం
- బిడియమేలా ఓ చెలి పిలిచె నిన్నే కౌగిలి మొదటి రేయి ఒదిగిపోయి మోము దాచేవెందుకో - ఘంటసాల, సుశీల
- సూర్యవంశమునందునా దశరథుని సుతులుగా - ఘంటసాల, జయదేవ్ బృందం
- హల్లో సారు ఓ దొరగారు తగ్గండి మీరు ఏమిటండి - ఎల్.ఆర్. ఈశ్వరి, ఘంటసాల బృందం
మూలాలు
- సాక్షి, బృందం (8 డిసెంబర్ 2015). "కథానాయకుడు". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 7 February 2016. Check date values in:
|date=(help)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట' శాల అనే పాటల సంకలనం నుంచి.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.