ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో గల ప్రముఖ విశ్వవిద్యాలయం. ఇది గుంటూరు జిల్లా నంబూరు గ్రామ పరిధిలో పెదకాకాని - కాజ గ్రామాల మధ్య జాతీయ రహదారి నం. 5 ప్రక్కన నాగార్జున నగర్ అనే ప్రదేశంలో ఉంది.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం | |
| రకం | పబ్లిక్ |
|---|---|
| స్థాపితం | 1976 |
| ఛాన్సలర్ | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ |
| వైస్ ఛాన్సలర్ | కె. వియన్నా రావు |
| స్థానం | నంబూరు, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము 16°22′31.16″N 80°31′42.9″E |
| కాంపస్ | సబర్బన్, నంబూరు |
| అనుబంధాలు | యుజిసి |
| జాలగూడు | అధికారిక వెబ్‌సైట్ |
![]() | |
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా
| ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు |
|---|
k.r.s. I/C (From 24/4/2015) |
శాఖలు
తెలుగు మరియు ప్రాచ్య భాషల శాఖ
సిద్ధాంతగ్రంథాలు శోధగంగలో అందుబాటులోవున్నాయి.[1]
వివాదాలు
2015 లో ఈ విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ చదువుతున్న రిషితేశ్వరి అనే విద్యార్థిని ర్యాగింగ్ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారితీసింది. తర్వాత ప్రభుత్వం ఈ సంఘటనపై ఏకసభ్య కమిషన్ ను నియమించినది[2].
చిత్ర మాలిక
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ బ్లాక్
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యోగ భవన్
మూలాలు చూడండి
- "ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం,తెలుగు మరియు ప్రాచ్య భాషల శాఖ సిద్ధాంతగ్రంథాలు". Retrieved 2018-12-18.
- "Humiliation drove Rishiteswari to suicide". The Hindu. 2015-8-10. Retrieved 2015-08-29. Check date values in:
|date=(help)
ఇవి కూడా చూడండి
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

