ఆగిరిపల్లి మండలం
ఆగిరిపల్లి ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా లోని మండలం.
| ఆగిరిపల్లి | |
| — మండలం — | |
![]() కృష్ణా జిల్లా జిల్లా పటములో ఆగిరిపల్లి మండలం యొక్క స్థానము |
|
![]() ఆగిరిపల్లి |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.711178°N 80.787735°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండల కేంద్రము | అగిరిపల్లి |
| గ్రామాలు | 23 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 57,900 |
| - పురుషులు | 29,629 |
| - స్త్రీలు | 28,271 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 60.05% |
| - పురుషులు | 65.78% |
| - స్త్రీలు | 54.05% |
| పిన్ కోడ్ | 521211 |
మండల విశేషాలు
అగిరిపల్లి మండలంలోని 4,151 మందికీ గ్యాస్‌కనెక్షన్లు అందజేసి, కృష్ణా జిల్లాలో రెండవ పొగరహిత మండలంగా తీర్చిదిద్దినారు. ఈ సందర్భంగా, 2017,మే-29న గ్రామములోని ఎం.పి.డి.ఓ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటుచేసారు. [11]
ఆగిరిపల్లి మండలంలోని గ్రామాలు
- అడవినెక్కలం
- చిన్నాగిరిపల్లి
- ఆగిరిపల్లి
- అనంతసాగరం
- బొద్దనపల్లి
- శోభనాపురము
- చొప్పరమెట్ల
- ఈదర
- కొత్త ఈదర
- ఈదులగూడెం
- గరికపాటివారి ఖంద్రిక
- కలటూరు
- కనసనపల్లి
- కృష్ణవరం
- మల్లేశ్వరం
- మల్లిబోయినపల్లి
- నరసింగపాలెం
- నుగొండపల్లి
- పిన్నమరెడ్డిపల్లి
- పోతవరప్పాడు
- సగ్గురు
- సురవరం
- తాడేపల్లి
- తోటపల్లి
- వడ్లమాను
- వట్టిగుడిపాడు
- కొమ్మూరు
జనాభా
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు: ([1])
| క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
|---|---|---|---|---|---|
| 1. | అడవినెక్కలం | 1,241 | 5,057 | 2,569 | 2,488 |
| 2. | ఆగిరిపల్లి | 2,947 | 12,235 | 6,224 | 6,011 |
| 3. | అనంతసాగరం | 116 | 399 | 211 | 188 |
| 4. | బొద్దనపల్లి | 1,204 | 4,711 | 2,381 | 2,330 |
| 5. | చొప్పరమెట్ల | 357 | 1,495 | 780 | 715 |
| 6. | ఈదర | 2,347 | 9,140 | 4,656 | 4,484 |
| 7. | ఈదులగూడెం | 705 | 2,783 | 1,412 | 1,371 |
| 8. | కలటూరు | 355 | 1,434 | 767 | 667 |
| 9. | కనసనపల్లి | 511 | 2,022 | 1,030 | 992 |
| 10. | కృష్ణవరం | 445 | 1,679 | 852 | 827 |
| 11. | మల్లిబోయినపల్లి | 86 | 369 | 183 | 186 |
| 12. | నరసింగపాలెం | 419 | 1,629 | 850 | 779 |
| 13. | నుగొండపల్లి | 332 | 1,277 | 652 | 625 |
| 14. | పిన్నమరెడ్డిపల్లి | 221 | 1,078 | 570 | 508 |
| 15. | పోతవరప్పాడు | 212 | 770 | 399 | 371 |
| 16. | సగ్గురు | 376 | 1,308 | 657 | 651 |
| 17. | సురవరం | 655 | 2,774 | 1,429 | 1,345 |
| 18. | తాడేపల్లి | 100 | 416 | 228 | 188 |
| 19. | తోటపల్లి | 412 | 1,612 | 839 | 773 |
| 20. | వడ్లమాను | 423 | 1,750 | 904 | 846 |
| 21. | వట్టిగుడిపాడు | 918 | 3,962 | 2,036 | 1,926 |
- జనాభా (2001) - మొత్తం 57,900 - పురుషులు 29,629 - స్త్రీలు 28,271
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


