ఆగష్టు 26
ఆగష్టు 26, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 238వ రోజు (లీపు సంవత్సరములో 239వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 127 రోజులు మిగిలినవి.
| << | ఆగస్టు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | ||||
| 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
| 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
| 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
| 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
| 2019 | ||||||
సంఘటనలు
- 1972: 20వ వేసవి ఒలింపిక్ క్రీడలు మ్యూనిచ్ లో ప్రారంభమయ్యాయి.
- 1982: భారతదేశములోని మొట్టమొదటి స్వార్వత్రిక విశ్వవిద్యాలయము, డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము, హైదరాబాదు లో ప్రారంభించబడింది.
- 2008: ప్రముఖ తెలుగు సినిమా నటుడు చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ ని స్థాపించాడు.
జననాలు

Lee De Forest
- 1451: క్రిష్టొఫర్ కొలంబస్, అమెరికా ఖండాన్ని కనుగొన్న వ్యక్తి. (మ.1506)
- 1743: ఆంటోనీ లెవోషియర్, ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త. (మ.1794)
- 1873: లీ డి ఫారెస్ట్, తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్' ప్రక్రియను కనుగొన్న అమెరికన్ ఆవిష్కర్త. (మ.1961)
- 1906: ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్, పోలియో వ్యాధికి టీకా మందును కనుగొన్న వైద్యుడు. (మ.1993)
- 1910: మదర్ థెరీసా, రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. (మ.1997)
- 1920: ఏల్చూరి సుబ్రహ్మణ్యం, ప్రసిద్ధ కవి, రచయిత, పాత్రికేయుడు. (మ.1955)
- 1956: మేనకా గాంధీ, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రిణి.
- 1963: వాడపల్లి వెంకటేశ్వరరావు, దౌత్యవేత్త, కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు. (మ.2008)
- 1964: సురేష్, తెలుగు సినీ నటుడు.
- 1965: వాసిరెడ్డి వేణుగోపాల్, సీనియర్ పాత్రికేయుడు, రచయిత.
- 1968 : సౌందర్య రాజేష్. మహిళా పారిశ్రామికవేత్త
మరణాలు
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 26
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చారిత్రక దినములు.
ఆగష్టు 25 - ఆగష్టు 27 - జూలై 26 - సెప్టెంబర్ 26 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.