ఆగష్టు 23
ఆగష్టు 23, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 235వ రోజు (లీపు సంవత్సరములో 236వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 130 రోజులు మిగిలినవి.
| << | ఆగస్టు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | ||||
| 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
| 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
| 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
| 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
| 2019 | ||||||
సంఘటనలు
జననాలు

Tanguturi prakasam panthulu
- 1872: టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. (మ.1957)
- 1900: మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, ప్రముఖ కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త. (మ.1974)
- 1918: అన్నా మణి, భారత భౌతిక శాస్త్రవేత్త మరియు వాతావరణ శాస్త్రవేత్త. (మ.2001)
- 1921: కెన్నెత్ ఆరో, ప్రముఖ ఆర్థికవేత్త (మ. 2017).
- 1923: బలరామ్ జక్కర్ ప్రముఖ రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు మరియు మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ (మ.2016).
- 1923: కులదీప్ నయ్యర్, ప్రముఖ రచయిత, పత్రికారచయిత (మ. 2018),
- 1932: ఉండేల మాలకొండ రెడ్డి, ఇంజనీరు, తెలుగు రచయిత మరియు కవి.
- 1949: బి.ఎస్.రాములు, నవలాకారుడు, కథకుడు.
- 1953: అట్టాడ అప్పల్నాయుడు, ఉత్తరాంధ్రకు చెందిన కథా, నవలా రచయిత.
- 1963: పార్క్ చాన్-వుక్, దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ సినీ దర్శకుడు, రచయిత, మరియు నిర్మాత.
మరణాలు
- 634: అబూబక్ర్, మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతం గురించి ప్రకటించిన తరువాత, ఇస్లాంను స్వీకరించినవారిలో ప్రథముడు.
- 1890: పురుషోత్తమ చౌదరి, తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. (జ.1803)
- 1971: షామూ, అనేక సీ వరల్డ్ ప్రదర్శనలలో అద్భుతమైన ప్రదర్శనలిచ్చిన నీటి జంతువు.
- 1979: జి.వి.కృష్ణారావు, హేతువాది, ప్రముఖ రచయిత. (జ.1914)
- 1987: కందిబండ రంగారావు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు (జ.1907)
- 1994: ఆరతి సాహా, ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ. (జ.1940)
- 2018: కులదీప్ నయ్యర్, ప్రముఖ రచయిత, పత్రికారచయిత (జ. 1923)..
పండుగలు మరియు జాతీయ దినాలు
- అంతర్జాతీయ బానిసత్వ అక్రమ రవాణా నిరోధక దినం
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 23
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చారిత్రక దినములు.
ఆగష్టు 22 - ఆగష్టు 24 - జూలై 23 - సెప్టెంబర్ 23 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.